Categories: FeaturedMovie News

Actress Meena: ఆందోళనలో మీనా అభిమానులు.. కొత్త సంవత్సరంలో బ్యాడ్ న్యూస్ చెప్పిన మీనా..!

Actress Meena: బాల నటిగా గుర్తింపు తెచ్చుకుని… అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగిన మీనా గురించి ప్రత్యేకంగా పరియచం అవసరం లేదు. తెలుగు, తమిళం, కన్నడ, మళయాళ భాషల్లో తన నటన, అందం ద్వారా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. చిరంజీవి, రజినీకాంత్, కమల్ హాసన్, మోహన్ లాల్ , మమ్ముట్టి వంటి స్టార్ హీరోలతో వర్క్ చేసింది.

Actress Meena: ఆందోళనలో మీనా అభిమానులు.. కొత్త సంవత్సరంలో బ్యాడ్ న్యూస్ చెప్పిన మీనా..!

తెలుగులో దాదాపు అందరు అగ్రహీరోలతో కలిసి నటించింది. ప్రస్తుతం టీవీ షోలతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాల్లో కనిపిస్తోంది. ఇటీవల మళయాళంలో మోహల్ లాల్ సరసన, తెలుగులో వెంకటేశ్ పక్కన దృశ్యం2 మూవీలో యాక్ట్ చేసింది.

Actress Meena: ఆందోళనలో మీనా అభిమానులు.. కొత్త సంవత్సరంలో బ్యాడ్ న్యూస్ చెప్పిన మీనా..!

ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.  అయితే తాజాగా ఓ విషయం మీనా ఫ్యాన్స్ కు ఆందోళన కలిగిస్తోంది. 2022 కొత్త సంవత్సరంలో అనుకోని అతిథి మీనా ఇంట్లోకి వచ్చింది. అయితే ఈ అతిథి ఎవరో కాదు కరోనా అని చెప్పింది. ఈ మాటతో ఇటు ప్రేక్షకులతో పాటు ఆమె ఫ్యాన్స్ లో ఆందోళన నెలకొంది. 

కొత్త ఏడాది మా ఇంటికి వచ్చిన తొలి అతిథి..

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మీనా.. ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. ఫన్నీగా చేసిన ఈ ట్విట్ చాలా వైరల్ అవుతోంది. మీనా ట్విట్టర్ లో ‘‘ ‘2022లో మా ఇంటికి వచ్చిన తొలి అతిథి మిస్టర్ కరోనా. మా కుటుంబం మొత్తాన్ని ఇష్ట పడింది. కానీ, నేను దానికి మా ఇంట్లో చోటు ఇవ్వను. ప్రజలారా జాగ్రత్తగా ఉండండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. బాధ్యతగా మసులుకోండి. కరోనా వ్యాప్తికి అవకాశం ఇవ్వకండి. మీ ప్రార్థనల్లో మాకు కూడా చోటివ్వండి’ అంటూ వ్యాఖ్యానించింది. దీనికి ప్రతిగా కొంత మంది త్వరగా కోలుకోవాలి మేడమ్ అంటూ పోస్ట్ లు పెడుతున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

2 weeks ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago