Meena -Ramyakrishna: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ గా కొనసాగుతున్నటువంటి వారిలో సీనియర్ నటి రమ్యకృష్ణ మీనా వంటి వారు కూడా ఒకరు. వీరంతా ఒకే సమయంలోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అనుభవించారు.
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండేటటువంటి సెలబ్రిటీల మధ్య స్నేహభావం కొనసాగుతూ ఉంటుంది అలాగే మరికొందరి మధ్య కొన్ని కారణాలవల్ల మనస్పర్ధలు కూడా వచ్చి ఉంటాయి. ఇలాంటి మనస్పర్ధలు కారణంగా కొందరు సెలబ్రిటీలు పెద్దగా మాట్లాడుకోవడానికి ఇష్టపడరు. ఈ విధంగానే రమ్యకృష్ణ నటి మీనా మధ్య కూడా గత కొంతకాలంగా మాటలు లేవని తెలుస్తుంది.
ఇండస్ట్రీలో వీరిద్దరూ మాట్లాడుకోవడానికి పెద్దగా కారణాలు ఏమి లేవు వీరికి తెలియకుండానే వీరిద్దరూ ఒకరిని మించి మరొకరు అవకాశాలు అందుకోవడంతో ఇద్దరి మధ్య ఈగో ప్రాబ్లం ఏర్పడింది. ఈ సమస్య కారణంగానే వీరిద్దరూ ఒకరిని చూస్తే ఒకరు మాట్లాడుకోవడానికి ఇష్టపడరట. ఈ ఈగో ప్రాబ్లం తప్ప వీరిద్దరి మధ్య ఎలాంటి సమస్యలు లేవని తెలుస్తుంది.
ఇకపోతే ఒకప్పుడు హీరోయిన్స్ గా ఇండస్ట్రీలో ఇద్దరు పోటీపడి మరి సినిమాలలో నటించిన వీరు ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించారు. అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో రమ్యకృష్ణ వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉండగా మీనా మాత్రం అడపాదడపా సినిమాలలో నటిస్తూ ఉన్నారు. ఇక ఈ మధ్యకాలంలోనే మీనా భర్త మరణించడంతో ఆమె ఒంటరిగా ఉంటూ కెరియర్ లో ముందుకు వెళ్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…