Allu Arjun: దేశవ్యాప్తంగా రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా రాఖీ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు. రాఖీ పండుగ సందర్భంగా సాధారణ ప్రజల నుంచి స్టార్ సెలబ్రిటీల వరకు కూడా ప్రతి ఒక్కరు ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే అల్లు వారి ఇంట కూడా రాఖీ వేడుకలు ఘనంగా జరిగాయని తెలుస్తుంది.
అల్లు అర్జున్ కుమారుడు అల్లు అయాన్ కి అల్లు అర్హ రాఖీ కట్టి తన అన్నయ్యకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక అయాన్ సైతం అర్హ కోసం బోలెడు గిఫ్ట్స్ ఇచ్చారని తెలుస్తోంది. ఇక అర్హ స్నేహ రెడ్డి చెల్లెలు పిల్లలకి కూడా రాఖీ కట్టి రాఖీ పండుగ వేడుకలను జరుపుకున్నారు ఇందుకు సంబంధించిన ఫోటోలను స్నేహ రెడ్డి సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
ఈ విధంగా అల్లు అర్జున్ పిల్లలు మాత్రమే కాకుండా ఈ రాఖీ పండుగ సెలబ్రేషన్స్ లో అల్లు అర్జున్ కూడా భాగమయ్యారు అల్లు అర్జున్ కాజల్ సిస్టర్ అల్లు అర్జున్ కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. స్నేహ రెడ్డి ఈ ఫోటోని కూడా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది. ఈ విధంగా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా తమ అన్నదమ్ములకు రాఖీలు కట్టి వారు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…