Featured

Mega Brother Nagababu : నరేష్ కి మానసిక జబ్బు ఉంది… వాడో పెద్ద తేడా గాడు… మెగా బ్రదర్ నాగబాబు

Mega Brother Nagababu : మెగా బ్రదర్ గా ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు నాగబాబు. అన్న, తమ్ముడు ఇండస్ట్రీలో అగ్ర హీరోలుగా కొనసాగుతున్నా తాను మాత్రం నిర్మాతగా అలానే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను విలన్ గాను తనని తాను నిరూపించుకుంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక నిర్మాతగా ‘ఆరంజ్’ సినిమా వల్ల వచ్చిన నష్టాలతో ఆర్థికంగా బాగా ఇబ్బందులు పడిన నాగబాబు ఆ తరువాత బుల్లి తెర మీద జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఫేమస్ అయ్యారు. సినిమాల ద్వారా కొంతవరకే అభిమానులు ఉన్నా జబర్దస్త్ ద్వారా టీవీ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇక మా ఎలక్షన్స్ లో ఎంతో కీలకంగా వ్యవహరించిన నాగబాబు మంచు విష్ణు ప్యానెల్ కి సంబంధిచిన మెంబెర్ నరేష్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.

నరేష్ మానసిక పరిస్థితి బాగోలేదు…

నాగబాబు మా అసోసియేషన్ ఎన్నికల సమయంలో ప్రకాష్ రాజ్ ప్యానెల్ కి మద్దతుగా నిలబడ్డారు. ఇక అదే సమయంలో అటు మంచు విష్ణు ప్యానెల్ కి మద్దతుగా సీనియర్ ఆర్టిస్ట్ నరేష్ మద్దతుగా నిలబడ్డారు. ఇక ఈసారి మా ఎలక్షన్స్ సాధారణ ఎన్నికలను తలపించిన సంగతి తెలిసిందే. మేనిఫెస్టోలు, హామీలు, ప్రెస్ మీట్లు అంటూ నానా హడావిడి చేసారు. అలాంటి సమయంలో నాగబాబు విష్ణు ప్యానెల్ గురించి విమర్శిస్తూ ఇలా మా ఎలక్షన్స్ కావడానికి, ప్రజల ముందు చులకన కావడానికి కారణం నరేష్ అంటూ మాట్లాడారు.

నరేష్ అంతకుముందు తానే మద్దతు ఇచ్చిన వ్యక్తి అధ్యక్షుడు అయ్యాక ఓర్వలేక పోయాడు. నరేష్ తనని తాను దైవాంశ సంభూతుడిలాగా ఫీల్ అవుతాడు. తనని తాను ప్రేమించుకోవడం తప్ప ఇతరులను ఓర్వలేని మనస్తత్వం, అతనొక మానసిక రుగ్మతతో బాధపడుతున్న వ్యక్తి. ఖచ్చితంగా చెప్పాలంటే అతనో తేడాగాడు అంటూ నాగబాబు నరేష్ గురించి హాట్ కామెంట్స్ చేసారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago