Featured

Mega Brother Nagababu : పవన్ కళ్యాణ్ కి ఉన్న ఆస్తులు ఇవే… ఇల్లు, స్థలం కార్లు…: మెగా బ్రదర్ నాగబాబు

Mega Brother Nagababu : మెగాస్టార్ తమ్ముడిగా అందరికీ సుపరిచితుడైనా సినిమాల్లో పెద్దగా కెరీర్ లేకపోయినా బుల్లితెర మీద జబర్దస్త్ కి జడ్జిగా మాత్రం మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న నాగబాబు గారు దాదాపు జబర్దస్త్ పెట్టినప్పటి నుండి పదేళ్ళ పైగానే జడ్జిగా వ్యవహరించినా అక్కడ చిన్న చిన్న విబేధాల కారణంగా బయటికి వచ్చేసారు. ఆయన రావడంతో ఆయనతో పాటు చంద్ర, ఆర్పీ, వంటి వారు బయటికి వచ్చేసారు. ఇక ఓవైపు బుల్లితెర మీద సందడి చేస్తూనే మరో వైపు రాజకీయాల్లోకి వెళ్లారు నాగబాబు. తమ్ముడు పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీలో క్రియా శీలకంగా పని చేస్తున్నారు. ఇక అధినేత పవన్ కళ్యాణ్ ఆస్తుల గురించి రిసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.

పవన్ కి ఉన్న ఆస్తులు ఇవే…

సినిమాల్లో హైయెస్ట్ పెయిడ్ హీరో అయిన పవన్ కళ్యాణ్ కి పెద్దగా ఆస్తులు లేవంటూ నాగబాబు క్లారిటీ ఇచ్చారు. ఉన్న ఆస్తులను జనసేన పార్టీ కోసం ఖర్చు పెట్టాడని, కేవలం ఇల్లు ఒక స్థలం కార్లు ఉన్నాయంటూ తెలిపారు. అవి కూడా బ్యాంకు లోనులో ఉన్నాయంటూ చెప్పారు. మొదటి నుండి ఆస్తులను చేయాలనే ఆలోచన కళ్యాణ్ బాబుకి లేదంటూ చెప్పారు. అన్న చిరంజీవి కోట్లు బ్లడ్ బ్యాంకుల కోసం ఖర్చు చేస్తూంటే కళ్యాణ్ బాబు తన వద్ద సహాయం అడిగిన వారికీ అలానే పార్టీ కోసం ఖర్చు చేసేస్తున్నాడు.

పిల్లల కోసం చేసిన డిపాసిట్ డబ్బులను కూడా పార్టీ కోసం వాడేసాడు కళ్యాణ్ అంటూ చెప్పారు. తనకు డబ్బు మీద వ్యామోహం లేదని, జానీ సినిమా సమయంలో నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు తన రెమ్యూనరేషన్ మొత్తం తిరిగి ఇచ్చేసి వారి నష్టాలను పుడ్చాడు. అప్పటికి ఒకటిన్నర కోటి రెమ్యూనరేషన్ తీసుకుంటున్న పవన్ మొత్తం ఇచ్చేసాడు. అది చాలదని మళ్ళీ ఒక స్థలం కూడా ఇచ్చేయాలని అనుకుంటే అడ్డుపడి ఆపేసాను అలా తనకు డబ్బు జాగ్రత్త చేయడం రాదు అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago