Movie News

Hitler Movie: హిట్లర్ సినిమాలో చిరుకి చెల్లెలుగా నటించిన ఈ నటి గుర్తున్నారా… ప్రస్తుతం ఈమె ఏం చేస్తుంది ఎక్కడుందో తెలుసా?

Hitler Movie: సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఎక్కువ కాలం పాటు నిలదొక్కుకోవాలంటే కాస్త శ్రమించాల్సి ఉంటుంది. అయితే కొందరు మాత్రం నటించినది రెండు మూడు సినిమాలే అయినప్పటికీ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుని ఎప్పటికీ అభిమానులకు గుర్తుండిపోతారు. ఇలా అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర సంపాదించుకున్న వారిలో నటి రుద్ర అలియాస్ అశ్విని ఒకరు.

ఈమె చిరంజీవి నటించిన హిట్లర్ సినిమాలో చిరంజీవికి చెల్లెలుగా నటించారు. ఈమె తెలుగులో నటించినది కేవలం మూడు సినిమాలు మాత్రమే తమిళ సీరియల్స్ లోను అలాగే 16కు పైగా మలయాళ చిత్రాలలో నటించారు.ఇలా ఒకప్పుడు ఎంతో అందంతో అభినయంతో ఎంతో మందిని ఆకట్టుకున్న రుద్ర ప్రస్తుతం ఇండియన్ సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు.

ప్రస్తుతం సింగపూర్లో నివసిస్తూ అక్కడ సీరియల్స్ లో నటిస్తున్నారు.అయితే సోషల్ మీడియా బాగా అభివృద్ధి చెందిన తర్వాత రుద్ర తన ప్రస్తుత ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఒక్కసారిగా నేటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు.

Hitler Movie:ఇప్పటికి తరగని అందం..


హిట్లర్ సినిమాలో చిరంజీవికి చెల్లెలుగా నటించిన రుద్రనా ఇక్కడ అంటూ ఆశ్చర్యపోతున్నారు.ఈమె వయసు పై బడినప్పటికీ ఇప్పటికీ అదే అందం అభినయంతో ఉన్నారని కొందరు కామెంట్లు చేయగా మరి కొందరు మాత్రం తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించొచ్చు కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

దేవాలయానికి వెళ్లే ముందు ధ్వజస్తంభానికి నమస్కారం ఎందుకు?

హిందూ దేవాలయ నిర్మాణంలో కొన్ని ప్రత్యేకమైన ఆచారాలు, సంప్రదాయాలు తరతరాలుగా కొనసాగుతున్నాయి. అందులో ముఖ్యమైనది ధ్వజస్తంభం ఏర్పాటు. ఏ ఆలయానికి…

19 minutes ago

మీ జీవితంలో సమస్యలు పెరుగుతున్నాయా? శని ప్రభావం కారణమా?

జ్యోతిష్య విశ్వాసాల్లో శని Dev ప్రత్యేక స్థానం కలిగిన దేవతగా భావిస్తారు. కర్మకు తగిన ఫలితాన్ని ఇచ్చే న్యాయదేవుడిగా ఆయనను…

30 minutes ago

శ్రీశైలంలో ఎస్సీ కమిషన్ చైర్మన్ దర్శనం… ఆలయంలో ఘన స్వాగతం!

అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా, ద్వాదశ జ్యోతిర్లింగాలలో ప్రముఖ స్థానం కలిగిన Srisailam Temple క్షేత్రానికి భక్తుల రాకపోకలు ఎప్పుడూ కొనసాగుతూనే…

44 minutes ago

మైగ్రేన్‌తో బాధపడుతున్నారా? ఈ అలవాట్లు వెంటనే మార్చండి!

తలనొప్పి అనగానే చాలామంది సాధారణ సమస్యగా తీసుకుంటారు. కానీ ఒక వైపున గుచ్చినట్లుగా తీవ్రంగా వచ్చే నొప్పి, దానికి తోడు…

52 minutes ago

శరీరాన్ని కూల్‌గా ఉంచే పవర్ డ్రింక్… సమ్మర్ స్పెషల్ జ్యూస్… హెల్త్ & టేస్ట్ ఒకేసారి!

వేసవికాలం మొదలైనప్పుడల్లా శరీరాన్ని చల్లగా ఉంచే పానీయాల కోసం చాలా మంది వెతుకుతుంటారు. బయట దొరికే కూల్‌డ్రింక్స్‌ తాత్కాలికంగా చల్లదనం…

59 minutes ago

వందేళ్ల పాత రుచి… రాయలసీమ స్పెషల్‌ వట్టి తునకల మేజిక్!

తెలుగు వంటల్లో పాతకాలపు రుచులకు ప్రత్యేక స్థానం ఉంది. కాలం మారుతున్న కొద్దీ కొత్త రకాల ఫుడ్ అలవాట్లు పెరిగినా,…

1 hour ago