Mega Family: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే. చిరంజీవి ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి మెగా ఫ్యామిలీ తమ కూతుర్ల విషయంలో మాత్రం ఎన్నో విమర్శలను ఎదుర్కొంటున్నారు.
మెగా కుటుంబంలో ఇప్పటికే చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ రెండుసార్లు వివాహం చేసుకొని ఇద్దరు భర్తలకు విడాకులు ఇచ్చారు.ఇక నాగబాబు కుమార్తె నిహారిక కూడా తన భర్త జొన్నలగడ్డ వెంకట చైతన్యకు విడాకులు ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. అయితే ఇలా మెగా డాక్టర్స్ విడాకులు తీసుకోవడానికి కారణం ఏంటి అనే విషయం గురించి ఓ వార్త సోషల్ మీడియాలో సంచలనగా మారింది.
మెగా కూతురు విడాకులు తీసుకోవడానికి మరే కారణం లేదని తెలుస్తుంది. అయితే వారు పెట్టే కండిషన్స్ వారి భర్తలు ఒప్పుకోవాలని లేకపోతే విడాకులు అన్నట్టు ఈ మెగా డాటర్స్ వ్యవహరించారని తెలుస్తుంది. మెగా అల్లుళ్ళు వారి కూతుర్లు చెప్పినట్టుగానే వినాల్సి ఉంటుందట వారికి మొత్తం ఫ్రీడం ఇవ్వాలని అలాగే ఇల్లరికం రావాలని ఎన్నో కండిషన్స్ పెట్టారట.
ఈ విధంగా మెగా అల్లుళ్లకు వారి కూతుర్లు ఇలాంటి కండిషన్స్ పెట్టడంతో ఆ కండిషన్లను వారి టార్చర్ భరించలేక వారు విడాకులు తీసుకున్నారని తెలుస్తుంది.ఇలా శ్రీజ కూడా తన రెండవ భర్తకు దూరమయ్యారు. అలాగే నిహారిక కూడా పెళ్లయిన రెండు సంవత్సరాలకే విడాకులు ఇవ్వడానికి ఇదే కారణమని తెలుస్తుంది.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…