టాలీవుడ్ మెగా హీరో రామ్ చరణ్‌కి కరోనా బారిన పడ్డాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. తనకు కరోనా లక్షణాలూ లేవని, అయినా తాజాగా చేసిన వైద్య పరీక్షల్లో తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు చెప్పాడు. ప్రస్తుతం తాను క్వారంటైన్‌లో ఉన్నాననీ, త్వరలోనే రికవరీ అవుతానని ఆశిస్తున్నానని తెలిపాడు.
కరోనా నుంచి త్వరగా కోలుకొని మరింత ధృఢంగా తయారవుతానని కోరుకుంటున్నట్లు తెలిపాడు. ఈ నేపధ్యంలో తనతో గత కొద్దిరోజులుగా సన్నిహితంగా ఉన్న వారంతా కరోనా టెస్టులు చేయించుకోవాలని విజ్ఞప్తి చేసాడు. తన రికవరీ గురించి మరిన్ని వివరాలు త్వరలో చెబుతానంటూ తెలిపాడు రామ్ చరణ్.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…