Ram Charan: టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.రామ్ చరణ్ కి సంబంధించిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అయితే ఈ ఫోటోలో తనతోపాటు తన సోదరి శ్రీజ ఉండడం విశేషం. ఈ క్రమంలోనే ఈ ఫోటో వైరల్ గా మారింది.
ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి కరోనాతో బాధపడుతూ హోమ్ క్వారంటైన్ లో ఉండగా మరోవైపు రామ్ చరణ్ శ్రీజ తన పెంపుడు కుక్క రైమ్ ఇలా ముంబైలో సందడి చేయడంతో అభిమానులు ఎంతో ఖుషి అవుతున్నారు. ఇక ఈ ఫోటోలో రామ్ చరణ్ లుక్ ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుంది.
గోధుమ కలరు టాప్, బ్లూ కలర్ జీన్స్ లో రామ్ చరణ్ ఔట్ ఫిట్ అదిరిపోయేలా ఉంది.ఇలా ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది అభిమానులు పెద్దఎత్తున పలు సందేహాలను కూడా వ్యక్తపరుస్తున్నారు. అసలు ముంబైలో రామ్ చరణ్, శ్రీజ ఎందుకు ఉన్నారు అంటూ సందేహాలు వ్యక్తపరుస్తున్నారు.
అయితే గత కొద్ది రోజుల నుంచి శ్రీజ తన భర్త కళ్యాణ్ దేవ్ నుంచి విడిపోతుందని త్వరలోనే వీరిద్దరూ విడాకులు తీసుకుంటారని పెద్దఎత్తున వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఏ మాత్రం మెగా కుటుంబం స్పందించలేదు. ఇలాంటి సమయంలో వీరిద్దరూ ముంబైలో కనిపించడంతో దేనికోసం శ్రీజ ముంబై వెళ్ళింది అంటూ నెటిజన్లు ఆరాధిస్తున్నారు. మొత్తానికి ఈ ఫోటో వైరల్ గా మారింది.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…