Ram Charan: మెగా డాటర్ శ్రీజ గురించి అందరికీ సుపరిచితమే. ఈమె 2007లో శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిన విషయమే. శిరీష్ తో కొన్ని సంవత్సరాల పాటు వైవాహిక జీవితం గడిపిన శ్రీజ అనంతరం అతనితో విడాకులు తీసుకుంది. ఇలా వీరిద్దరి విడాకులు తీసుకున్న తర్వాత శ్రీజ తన సమీప బంధువు కళ్యాణ్ దేవ్ ను రెండవ వివాహం చేసుకుంది.
ఇలా కళ్యాణ్ దేవ్ ను వివాహం చేసుకున్న తర్వాత ఆయన మెగా అల్లుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. వీరిద్దరికీ ఒక పాప జన్మించింది. ఎంతో సంతోషంగా సాగిపోతున్న శ్రీజ వైవాహిక జీవితంలో ఎన్నో మనస్పర్థలు వచ్చాయని అందుకే తన భర్తకు దూరంగా ఉంటుందని తెలుస్తోంది.ఈ క్రమంలోని ఈమె సోషల్ మీడియా ఖాతాలో తన భర్త పేరును తొలగించడంతో ఈ అనుమానాలు మరింత పెరిగాయి.
ఇలా కళ్యాణ్ దేవ్ ను వివాహం చేసుకున్న తర్వాత ఆయన మెగా అల్లుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. వీరిద్దరికీ ఒక పాప జన్మించింది. ఎంతో సంతోషంగా సాగిపోతున్న శ్రీజ వైవాహిక జీవితంలో ఎన్నో మనస్పర్థలు వచ్చాయని అందుకే తన భర్తకు దూరంగా ఉంటుందని తెలుస్తోంది.ఈ క్రమంలోని ఈమె సోషల్ మీడియా ఖాతాలో తన భర్త పేరును తొలగించడంతో ఈ అనుమానాలు మరింత పెరిగాయి.
సోషల్ మీడియా ఖాతాలలో శ్రీజ కళ్యాణ్ అని ఉన్న పేరులో తన భర్త పేరు తొలగించి శ్రీజ కొణిదల అని పెట్టుకోవడంతో ఈమె కూడా త్వరలోనే తన భర్తకు విడాకులు ఇవ్వబోతోంది అని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇలా తన గురించి ఎన్నో వార్తలు వస్తున్నప్పటికీ శ్రీజ మాత్రం ఈ విషయంపై స్పందించలేదు.
ఈ క్రమంలోనే తన భర్తతో గొడవల కారణంగా గత కొద్దిరోజుల నుంచి శ్రీజ పూర్తి డిప్రెషన్లోకి వెళ్లి పోయిందని అందుకే రామ్ చరణ్ తనని డిప్రెషన్ నుంచి బయటకు తీసుకురావడం కోసం తన సినిమా షూటింగ్ లోకేషన్ కు శ్రీజను తీసుకు వెళ్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసి ముంబై కూడా వెళ్లారని సమాచారం అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే ఈ విషయం పై మెగా కుటుంబ స్పందించాల్సి ఉంది.
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…
ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…
వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…
ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…
సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…
నేటి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన కొద్దీ యోగా చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. శారీరక ఆరోగ్యంతో పాటు…