Charan -Upasana: చరణ్ ఉపాసన పెళ్లి బంధానికి పదేళ్ళు… పెళ్లి రోజు వేడుకల కోసం అక్కడికి వెళ్ళిన రామ్ చరణ్ దంపతులు?
Mega Princess: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులు తల్లిదండ్రులుగా మారిపోయారు. ఈరోజు ఉదయం తెల్లవారుజామున ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం తల్లి బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారని తెలుస్తుంది.ఉపాసనకు కూతురు జన్మించిందన్న విషయం తెలియడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇకపోతే ఉపాసన రాంచరణ్ దంపతులకు 20వ తేదీ తన కుమార్తె జన్మించడంతో అభిమానులు తన కూతురి విషయంలో ఓ ఆసక్తికరమైన విషయాన్ని తెరపైకి తీసుకువచ్చారు. ఉపాసన కుమార్తె 20వ తేదీ జన్మించింది. న్యూమరాలజీ ప్రకారం బేబీకి రెండో నెంబర్ వస్తుంది. అలాగే చిరంజీవి ఆగస్టు 22వ తేదీ జన్మించారు. ఈ క్రమంలోనే తాత మనవరాలు పుట్టిన రోజు విషయంలో 2 నెంబర్ వర్క్ అవుట్ అయిందని తెలుస్తుంది.
చిరంజీవి సోదరుడు రామ్ చరణ్ బాబాయ్ పవన్ కళ్యాణ్ కూడా సెప్టెంబర్ రెండవ తేదీ పుట్టారు. ఈయన పుట్టినరోజులో కూడా 2 నంబర్ రావడంతో వీరి పుట్టినరోజు విషయంలో ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని ఆ చిన్నారి కూడా పవన్ కళ్యాణ్ చిరంజీవి వంటి గొప్ప స్థాయికి చేరుకొని ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటుందని అభిమానులు భావిస్తున్నారు.
ఇకపోతే రామ్ చరణ్ ఉపాసన దంపతులకు పెళ్లి జరిగిన పది సంవత్సరాలకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కావడంతో ఈ శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు. ఇక ఈ దంపతులు పెళ్లి జరిగిన 11వ ఏటా తల్లిదండ్రులుగా ప్రమోట్ అయ్యారు.ఈ శుభవార్త తెలిసి ఎంతో మంది సెలబ్రిటీలు అభిమానులు రామ్ చరణ్ ఉపాసన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…