Featured

Meghana : మెగాస్టార్ కోడలు కాబోతున్న యాంకర్ మేఘన…!

Meghana : బుల్లితెర మీద యాంకర్ గా రానిస్తూ ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటున్న యాంకర్ మేఘన ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోబోతోంది. ఆది కూడా మెగా కుటుంబానికి కోడలు కాబోతోంది. ఇంతకీ ఆమె పెళ్లి చేసుకోబోయే వాడు ఎవరంటే మెగాస్టార్ చిరంజీవి అన్న కొడుకు. మెగాస్టార్ సొంత అన్న కాదు కానీ వాళ్ళ బంధువే అయిన సోదరుడి కొడుకు పవన్ తేజ్ ని మేఘన పెళ్లి చేసుకోబోతోంది.

సినిమాలో మొదలైన ప్రేమ…

పవన్ తేజ్ మెగా వారింటి అబ్బాయి కావడంతో ఉప్పెన, రంగస్థలం వంటి సినిమాల్లో చిన్న పాత్రలు చేసాడు. ఇక హీరో గా ‘ఈ కథలోని పాత్రలు కల్పితం’ అనే సినిమాలో నటించినా ఆది ఎప్పుడు వచ్చింది ఎవరికీ తెలియదు. ఇక ఆ సినిమాలో మేఘన హీరోయిన్ గా నటించింది. అప్పుడే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇక మేఘన పుట్టింది హైదరాబాద్ అయినా వారి స్వస్థలం కాకినాడ, తండ్రి కాకినాడ లో పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారు.

పలుకుబడి ఆస్తిపాస్థులు ఉన్న కుటుంబం కావడంతో కొణిదెల ఫ్యామిలీ కూడా ఒప్పుకుంది. ఇక వీరి పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ రావడంతో ప్రస్తుతం ఘనంగా వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. ఇక ఈ వేడుకకు చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖ వచ్చి ఆశీర్వాదం ఇచ్చారు. ఇక యాంకర్ సుమ, రాజీవ్ కనకాల, అలాగే డైరెక్టర్ మెహర్ రమేష్ వచ్చి ఆశీర్వాదం ఇచ్చారు. మేఘన సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాకపోవడంతో బుల్లితెర మీద యాంకర్ గా చేస్తోంది. ఇప్పుడిప్పుడే కొన్ని షోలలో రానిస్తోంది యాంకర్ మేఘన.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago