Featured

Meghana Lokesh: చచ్చిపోతానేమో అంటూ వీడియో షేర్ చేసిన నటి మేఘన లోకేష్.. భారీగా ట్రోల్ చేస్తున్న నేటిజన్స్!

Meghana Lokesh: బుల్లితెరపై పలు సీరియల్స్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి మేఘన లోకేష్ గురించి అందరికీ తెలిసిందే. శశిరేఖ పరిణయం సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనటువంటి ఈమె కళ్యాణం కమనీయం సీరియల్ లో నటిస్తూ ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ప్రస్తుతం టీవీ సెలబ్రిటీలు అందరూ కూడా ఒకవైపు సీరియల్స్ లో నటిస్తూనే మరోవైపు యూట్యూబ్ ఛానల్స్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే మేఘన లోకేష్ సైతం తన పేరుపై ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు.అయితే ప్రతిరోజు యూట్యూబ్ వీడియోలు చేయడానికి సరైన కంటెంట్ దొరకకపోవడంతో చాలామంది ఫ్రాంక్ వీడియోలు చేస్తూ అందరిని కాస్త ఆందోళనకు గురి చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే మేఘన లోకేష్ సైతం ఫ్రాంక్ వీడియో ద్వారా అందరిని ఒక్కసారిగా భయాందోళనలకు గురి చేసింది.

షూటింగ్ లేని సమయంలో ఈమె ఇంట్లో కూర్చుని యూట్యూబ్ వీడియోలు చేయడానికి ప్రయత్నం చేశారు ఈ క్రమంలోని ఏం చేయాలని ఆలోచిస్తున్నా తరుణంలో తన స్నేహితురాళ్లకు ఫోన్ చేసి ఏదైనా ఫ్రాంక్ చేయాలని భావించారు. ఈ క్రమంలోనే కొంతమందికి ఫోన్ ట్రై చేయగా కనెక్ట్ కాలేదు మరికొందరు లిఫ్ట్ చేయకపోవడంతో స్వర్ణ అనే నటి తిరిగి ఈమెకు కాల్ బ్యాక్ చేశారు.

నీరసంగా ఉంది చనిపోతానేమో…

ఇలా నటి స్వర్ణ కాల్ చేయడంతో ఇంట్లో ఎవరూ లేరు నాకు చాలా నీరసంగా ఉంది చనిపోతానేమో అంటూ ఈమె మహానటి లెవెల్ లో నటించారు. ఇది విన్నటువంటి స్వర్ణ నిజంగానే అలా జరిగిందేమోనని కంగారుపడి నువ్వు కాల్ కట్ చేయకు నేను ఇప్పుడే బయలుదేరుతున్న అంటూ చెప్పారు. దీంతో ఇది ఫ్రాంక్ అని ఈమె ఫోన్ కట్ చేయక నిజమా కాదా అని స్వర్ణ వీడియో కాల్ చేశారు.చివరికి అది ఫ్రాంక్ అని తెలియడంతో ఆమె ఒక్కసారిగా మండిపడింది. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొందరు ఇతరులని ఇలా టెన్షన్ పెట్టడం ఎందుకు అంటూ ఈమెను ట్రోల్ చేయగా మరికొందరు తన ఫ్రాంక్ వీడియో చూసి నవ్వుకుంటున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago