Featured

MM Sreelekha : 2000 రూపాయలకు కూడా పాటలు పాడాను… ఆర్థికంగా ఇబ్బందులున్న సమయంలో కుటుంబం నుండి ఎలాంటి సపోర్ట్ రాలేదు…: ఎంఎం శ్రీలేఖ

MM Sreelekha : తెలుగు ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి చిత్రాలకు చేసి పేరు తెచ్చుకున్న ఎంఎం శ్రీలేఖ తెలుగులో లేడీ మ్యూజిక్ డైరెక్టర్ గా సక్సెస్ఫుల్ కెరీర్ ను చూసారు. అయితే ఎక్కువగా చిన్న సినిమాలకే పరిమితమైన ఆమె ఈ మధ్య సినిమాలకు సంగీతం అందించడం లేదు అలాగే సింగర్ గా కూడా బాగా ఫేమస్ అయిన శ్రీలేఖ ప్రస్తుతం చాలా గ్యాప్ తీసుకున్నారు. అయితే మళ్ళీ ఒక మంచి ప్రాజెక్ట్ తో రీ ఎంట్రీ ఇస్తున్నట్లు సినిమా వివరాలు చెప్పకూడదని చెప్పడం లేదని తాజా ఇంటర్వ్యూల్లో తెలిపిన శ్రీ లేఖ రాజమౌళి, కీరవాణిల చెల్లి. అయితే వారి సపోర్ట్ మాత్రం కెరీర్ కోసం తీసుకొనంటూ శ్రీలేఖ చెబుతున్నారు.

2000 కు కూడా పాటలు పాడాను…

శ్రీ లేఖ గారు తన కెరీర్ గురించి మాట్లాడుతూ తాను మొదటి నుండి తనకు అవకాశాలిచ్చిన డైరెక్టర్స్ తో పనిచేసానని చిన్న సినిమా పెద్ధ సినిమా అనే తారతమ్యం లేదని వివరించారు. ఆర్థిక ఇబ్బందులతో ఉన్న సమయంలో చిన్న సినిమాలే ఆదుకున్నాయని అందుకే అవకాశం వస్తే చేయడం తప్ప అది ఏ సినిమా అని చూడను. ఇక రెమ్యూనరేషన్ విషయంలో కొత్త సినిమా అయితే ఖచ్చితంగా ఉంటాను కానీ తెలిసిన, ఇంతకు ముందు పనిచేసిన డైరెక్టర్ అయితే చూస్తాను మరీ ఖచ్చితంగా ఇంతే కావాలని డిమాండ్ చేయను.

ఇక కొత్త వాళ్ళు వచ్చినపుడు నిజాయితీగా వాళ్ళు ఇవ్వలేమని చెబితే వాళ్ళు ఇచ్చింది తీసుకుని చేసిన రోజులు ఉన్నాయని తెలిపారు. అలా రెండు వేళ రూపాయలకు కూడా పాటలను పాడిన సంఘటనలు ఉన్నాయంటూ తెలిపారు. ఇక ఇబ్బందుల్లో కుటుంబం నుండి ఎటువంటి సపోర్ట్ లేదా అనే ప్రశ్నకు శ్రీ లేఖ నవ్వుతోనే సమాధానం చెప్పేసారు. ఇప్పటికీ కలుస్తుంటాం, మాట్లాడుకుంటాం కానీ కెరీర్ పరంగా మాత్రం దూరమే అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

21న ఈ ఏడాదిలోనే అత్యంత పొడవైన పగలు.. ఎందుకలా జరుగుతుంది?

ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…

1 day ago

యుక్త వయసులో చేసే ఈ చిన్న తప్పులే.. పెద్దయ్యాక పెద్ద వ్యాధులకు కారణమవుతాయా?

చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…

1 day ago

ఎంత సంపాదించినా రూపాయి మిగలడం లేదా..? ఈ చిన్న అలవాట్లు మార్చుకుంటేనే ఆర్థిక భద్రత మీ సొంతం

ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…

1 day ago

కరివేపాకు రెండు రోజులకే నల్లబడిపోతుందా..? ఈ చిన్న చిట్కాలతో నెలరోజులైనా పచ్చగా, తాజాగా ఉంచుకోవచ్చు!

మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…

1 day ago

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ!

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

2 days ago

కూరలో ఉప్పు ఎక్కువైందా? ఇక టెన్షన్ అవసరం లేదు.. ఈ సింపుల్ చిట్కాలతో రుచి మళ్లీ సెట్!

వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…

3 days ago