Featured

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిని మోహన్ బాబు అపార్థం చేసుకున్నారు… యండమూరి కామెంట్స్ వైరల్!

Chiranjeevi: యండమూరి వీరేంద్రనాథ్ ప్రస్తుతం పలు ఇంటర్వ్యూలలో పాల్గొని ఎన్నో విషయాల గురించి బయట పెడుతున్నారు.ఇప్పటికే చిరంజీవి సినిమాల గురించి ఎన్నో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన యండమూరి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చిన్నప్పటి నుంచి తను ఎలా పెరిగాడు ఏంటి అనే విషయాలను వెల్లడించారు.

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిని మోహన్ బాబు అపార్థం చేసుకున్నారు… యండమూరి కామెంట్స్ వైరల్!

ఈ క్రమంలోనే తనకు దేవుడు పై నమ్మకం లేదని దేవుడి గురించి మనసులో తలచుకుంటాను కానీ ఎప్పటికీ విగ్రహారాధన చేయనని ఈ సందర్భంగా యండమూరి వెల్లడించారు. ఇకపోతే ఇండస్ట్రీలో ఈయన ఎంతో మంది హీరోల దగ్గర దర్శకుల దగ్గర పనిచేశారు. ఈ క్రమంలోనే చాలామంది దగ్గర పలు మనస్పర్ధలు రావడం జరిగి ఉంటాయి.

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిని మోహన్ బాబు అపార్థం చేసుకున్నారు… యండమూరి కామెంట్స్ వైరల్!

ఈ క్రమంలోనే మీకు ఎవరి దగ్గరైనా మనస్పర్థలు వచ్చాయా అంటూ ఈయనను ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు యండమూరి సమాధానం చెబుతూ తనకు ఇండస్ట్రీలో ఎంతో మందితో మనస్పర్థలు వచ్చాయని అలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారని తెలిపారు. ఇండస్ట్రీలో ఎవరికీ ఎవరితో మనస్పర్ధలు లేవు చెప్పండి అంటూ ఎదురు ప్రశ్నించారు.

ఎన్నో మనస్పర్ధలు ఉన్నాయి…

ఇక మీరే కొంతమంది సెలబ్రిటీల పేర్లు చెప్పండి వారికి ఎవరితో మనస్పర్ధలు వచ్చాయో, ఎవరిని ఎవరు అపార్థం చేసుకున్నారు చెబుతానంటూ యండమూరి ఈ సందర్భంగా తెలిపారు. ఈ క్రమంలోనే చిరంజీవి పేరును తీసుకురాగా చిరంజీవిని మోహన్ బాబు అపార్థం చేసుకోలేదా… అంటూ వీరిద్దరి మధ్య మనస్పర్ధలు, అపార్థాల గురించి యండమూరి వెల్లడించారు. ఇక మోహన్ బాబు చిరంజీవి మధ్య కోల్డ్ వార్ జరుగుతూ ఉంటుందనే విషయం మనకు తెలిసిందే ఈ క్రమంలోని వీరిద్దరి మధ్య ఎన్నో అపార్ధాలు ఉన్నాయని యండమూరి వెల్లడించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago