Monalisa : భోజ్ పూరీ నటి మోనాలిసా అంటే మనకు అంత తెలియదేమో కానీ హిందీ బిగ్ బాస్ చూసే వారికి పరిచయం అక్కర్లేదు. ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టీవ్ గా ఉండే మోనాలిసా తన డాన్స్ వీడియోలు, ఫోటో షూట్లతో బాగా ఫేమస్. అయితే ఈ మధ్య అటు సినిమాల్లోనే కాకుండా టీవీ ప్రోగ్రామ్స్ లో కూడా పాల్గొని ఆకట్టుకుంటున్న ఈ భోజ్ పూరీ బ్యూటీ కి సంబంధించిన ఒక పాత వీడియో నెట్టింట్లో బాగా వైరల్ అవుతోంది.
ఒళ్ళంతా అవుపేడ…
మోనాలిసా తన ముఖం తో సహా ఒళ్ళంతా ఆవు పేడ కాలి వేళ్ళ వరకు పట్టించుకుంది. ఇక ఆ పేడ వల్ల ఒళ్ళంతా దురదలు రావడం వల్ల భరించలేక మెలికలు తిరిగి ఇబ్బంది పడింది. దీన్ని చూసిన నెటిజన్స్ మోనాలిసా ఎందుకింత సాహసం చేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరీ కొంతమంది మాత్రం ఇదేదో కామెడీ షో కోసం చేస్తున్న యాక్టింగ్ అంటూ కొట్టిపాడేస్తున్నారు.
ఇక మోనాలిసా బిగ్ బాస్ తరువాత గతంలో ‘నాచ్ బలియే’ డ్యాన్స్ షోలో పాల్గొనగా ఇటీవల ‘స్మార్ట్ జోడీ’ అనే షోలో భర్త విక్రాంత్ సింగ్ రాజ్ పుత్ తో కలిసి పాల్గొంది. ఇక భర్తతో కలిసి ఆ షోలో బాగా సందడి చేసింది. ఇక తన సినిమాల గురించి మాట్లాడుతూ జనాలు సినిమాలో నా పాత్రలను చూసి అసహ్యయించుకునేవాళ్ళు అంటూ కామెంట్స్ చేసింది. తాజాగా మోనాలిసా ‘రాత్రి కే యాత్రి 2’ అనే వెబ్ సిరీస్ లో నటించింది. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ హంగామా ప్లే లో ప్రసారం కానుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…