JC Diwakar Reddy: తాడిపత్రి మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు త్వరలోనే తన పదవికి రాజీనామా చేయబోతున్నారన్న ఉద్దేశంతో ఈయన మాట్లాడారు.
ఇక చంద్రబాబు నాయుడు తన పదవి నుంచి తప్పుకుంటే లోకేష్ ముఖ్యమంత్రి కాబోతున్నారని ఈయన వెల్లడించారు. చంద్రబాబు నాయుడు ప్రస్తుతం అధికారంలో ఉన్నారు. అయితే ఐదు సంవత్సరాల పాటు ఏదైనా ముఖ్యమంత్రిగా కొనసాగకపోవచ్చు అంటూ ఈయన తెలియజేశారు.
ఇక ఈయన దేశ రాజకీయాలపై ఆసక్తి చూపుతారా లేకపోతే పదవికి రాజీనామా చేస్తారా తెలియదు కానీ ఈయన మాత్రం ఐదు సంవత్సరాలు సీఎంగా కొనసాగలేరని తర్వాత తన కొడుకు నారా లోకేష్ ను ముఖ్యమంత్రి చేస్తారని దివాకర్ రెడ్డి తెలిపారు. చంద్రబాబు తనంతట తాను పదవి నుంచి తప్పుకోవాలి కానీ ఆయనని ఎవరూ కూడా అధికార పీఠం నుంచి దింపలేరని జెసి దివాకర్ రెడ్డి వెల్లడించారు.
లోకేష్ సీఎం..
చంద్రబాబు ఆలోచన పరుడని, ప్రజలకు, రాష్ట్రానికి అన్యాయం చేయడని పేర్కొన్నారు. రాష్ట్రం గురించి ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటారని జేసీ దివాకర్ రెడ్డి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఐదు సంవత్సరాల కాలంలో రెండున్నర సంవత్సరం చంద్రబాబు నాయుడు రెండున్నర సంవత్సరం లోకేష్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారా అనేది తెలియాల్సి ఉంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…