General News

మంద కృష్ణ మాదిగకు గాయాలు..! అపోలో ఆసుపత్రికి తరలింపు..!

ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగకు గాయాలయ్యాయి. కేంద్రమంత్రులను కలవడానికి ఢిల్లీకి వచ్చిన ఆయన ఎంపీల అతిథిగృహం వెస్ట్రన్‌ కోర్టులో బస చేశారు. అయితే ఆదివారం ఉదయం స్నానాలగదిలో వెళ్ళి అక్కడే పడిపోయారు. దీంతో ఆయన కుడికాలుకు తీవ్ర గాయం కావడంతో ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. వైద్యులు కాలుకు చికిత్స అందిచారు. ఆస్పత్రిలో ఉన్న మంద కృష్ణను కేంద్ర పర్యాటక మంత్రి కిషన్‌రెడ్డి పరామర్శించారు.

ప్రస్తుతం తెలంగాణలో రాజకీయాలు వేడిక్కాయి. దళితవాదంతో అన్ని రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తున్నాయి. కేసీఆర్ దళిత బంధు పతకం.. బహుజనవాదంతో మాజీ ఐపీఎస్‌ అధికారి ప్రవీణ్‌కుమార్‌ బహుజన సమాజ్‌ పార్టీ (బీఎస్పీ)లో చేరిక… ఇలా దళితల చూట్టే తెలంగాణలో రాజకీయాలు తిరుగుతున్నాయి.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

డైజెస్టివ్, ఓట్స్, షుగర్ ఫ్రీ… మోసపోతున్నామా? బిస్కెట్లపై నిపుణుల హెచ్చరిక..

ఉదయం టీతో రెండు బిస్కెట్లు, సాయంత్రం కాఫీకి మరికొన్ని – ఇది చాలామందికి రోజువారీ అలవాటు. పిల్లలకు టిఫిన్ బాక్స్‌లో…

4 minutes ago

ఆధార్ సేవలు ఇక చేతిలోనే.. కొత్త యాప్‌కు దేశవ్యాప్తంగా భారీ ఆదరణ..!

దేశవ్యాప్తంగా ఆధార్ సేవలను మరింత సులభతరం చేయాలనే లక్ష్యంతో తీసుకొచ్చిన కొత్త మొబైల్ యాప్‌కు ప్రజల నుంచి విశేష స్పందన…

12 minutes ago

హైదరాబాద్ బస్సు ప్రయాణికులకు గుడ్ న్యూస్..ఇక బ్యాగుల బారం తగ్గినట్లే!

హైదరాబాద్ నగరంలో ప్రతి రోజు లక్షలాది మంది సిటీ బస్సుల్లో ప్రయాణిస్తుంటారు. ఉద్యోగులు, విద్యార్థులు, చిన్న వ్యాపారులు – అందరికీ…

21 minutes ago

అప్పులు కట్టుకుంటున్న మంచు లక్ష్మీ! నిర్మాతగా గుడ్‌బై… మంచు లక్ష్మి షాకింగ్ నిర్ణయం!

టాలీవుడ్‌లో ఒకప్పుడు ఘన విజయాలకు ప్రతీకగా నిలిచిన బ్యానర్లలో శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ పేరు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ…

23 minutes ago

Cheating Wife : హోటల్ గదిలో భార్య, ప్రియుడు.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికేసింది.. వీడియో వైరల్!

Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…

12 hours ago

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

హైదరాబాద్‌లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్‌పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్‌గా గుర్తింపు…

13 hours ago