Mrunal Thakur: సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి మృణాల్ ఠాకూర్ ఒకరు. ఈమె సీతారామం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది ఇక త్వరలోనే ఫ్యామిలీ స్టార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి తరుణంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు.
ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈమెకు రిపోర్టర్ నుంచి ఓ ఆసక్తికరమైనటువంటి ప్రశ్న ఎదురైంది.ఫ్యామిలీ స్టార్ ట్రైలర్‌లో విజయ్ దేవరకొండని మెంటల్ నా కొడకా అంటూ మృణాల్ ఠాకూర్ తిడుతుంది.దీనిపైనే రిపోర్టర్ కొశ్చన్ అడుగుతూ పాపం సినిమాలో విజయ్‌ను అలా తిట్టారు కదా? అసలు దానికి అర్థం తెలుసా? ఆ సిట్యూవేషన్ ఏంటి? అని అడిగారు.
నిజంగానే మెంటల్ నా కొడకా…
ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ..అయ్యో అలా అడగకండి. నిజంగానే మెంటల్ నా కొడకా. కానీ తను చాలా లవబుల్ కూడా అందుకే ఏవండి అని ప్రేమగా పిలిచింది. కానీ కోపంలో పిలిచేది వేరుగా ఉంటుంది. ఒక రిలేషన్‌లో చాలా ఫేజెస్ ఉంటాయి. క్యూట్, హనీమూన్ ఫేజ్, గర్ల్ ఫ్రెండ్- బాయ్ ఫ్రెండ్, లవర్, తర్వాత భర్తగా, చివరగా మెంటల్ నా కొడకా కూడా ఉంటుంది. నాకు ఆ పదానికి కూడా తెలుసు అంటూ ఈ సందర్భంగా ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…