Movie News

Mrunal thakur: కళ్ళు చెదిరే అందంతో సందడి చేస్తున్న వెండితెర సీతమ్మ.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోస్?

Mrunal thakur: మృణాల్ ఠాకూర్ నిన్న మొన్నటి వరకు కేవలం బాలీవుడ్ తెరకు మాత్రమే పరిమితమైన ఈమె ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఈమె పేరు మారుమోగిపోతుంది. సీతారామం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.

ఈ క్రమంలోనే ప్రస్తుతం స్టార్ డైరెక్టర్స్ యంగ్ హీరోల దృష్టి ఈమె పై పడిందని చెప్పాలి. ఇప్పటివరకు యంగ్ హీరోలకు కృతి శెట్టి సంయుక్త శ్రీ లీలా వంటి యంగ్ హీరోయిన్స్ మాత్రమే ఆప్షన్ గా ఉండేవారు. ఈ క్రమంలోనే మృణాల్ మరొక ఆప్షన్ గా మారిపోయారు. సీతారామం సినిమాతో తన నటన,అందంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసిన ఈ ముద్దుగుమ్మకు తెలుగులో వరుస అవకాశాలు వస్తున్నాయని తెలుస్తోంది.

Mrunal thakur: వైరల్ అవుతున్న మృణాల్ పిక్స్…

ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం డైరెక్టర్లు ఈ హీరోయిన్ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. సీతామహాలక్ష్మి పాత్ర ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్న ఈ ముద్దు గుమ్మ మొదటి తెలుగు సినిమాతోనే విపరీతమైన అభిమానులను సొంతం చేసుకుంది ఇదిలా ఉండగా తాజాగా క్యూట్ అండ్ గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ ఫోటోలు ఒక్కసారిగా వైరల్ అయ్యాయి.కళ్ళు చెదిరే అందంతో ఎంతో గ్లామర్ లుక్ లో కనిపిస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చిన ఈ హీరోయిన్ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓ లుక్కేయండి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

1 day ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

1 day ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

1 day ago

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

2 days ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

2 days ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

2 days ago