Movie News

Surekha Vani: త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న సురేఖవాణి… అలా హింట్ ఇచ్చిన కూతురు సుప్రిత !!

Surekha Vani:టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సురేఖవాణి ప్రస్తుతం తన కూతురు సుప్రీతతో కలిసి జీవిస్తున్నారు. తనని ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న సురేష్ తేజ అనారోగ్యం కారణంగా మృతి చెందిన విషయం మనకు తెలిసిందే తన భర్త మృతి చెందినప్పటి నుంచి సురేఖ తన కూతురే జీవితముగా బతుకుతుంది. ఈ క్రమంలోనే ఈ తల్లీ కూతుళ్లు ఇద్దరు కలిసి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రచ్చ చేస్తున్నారు.

Surekha Vani: ఆంటీ మీకు ఇది అవసరమా అంటూ సురేఖ వాణిని భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజెన్స్…!

తరచూ హాలిడే వెకేషన్ వెళ్లడం అలాగే పొట్టి దుస్తులు ధరిస్తూ సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.ఇలా సోషల్ మీడియాలో హీరోయిన్ రేంజ్ పాపులారిటీని సొంతం చేసుకున్న వీరిద్దరూ తాజాగా యూట్యూబర్ నిఖిల్ తో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఇంటర్వ్యూ సందర్భంగా నిఖిల్ సురేఖవానికి సంబంధించి పలు ఆసక్తికరమైన ప్రశ్నలు అడిగారు.

ఈ క్రమంలోనే సురేఖవాణి రెండో పెళ్లి చేసుకోబోతోంది అంటూ ప్రశ్నించగా వెంటనే సురేఖవాణి నో అనే బోర్డు చూపించారు. కానీ సుప్రీత మాత్రం ఎస్ అనే బోర్డు చూపించారు. ఇలా ఆ బోర్డు చూపించిన సుప్రీత చేసేద్దాం ఒంటరిగా ఉండి నా బుర్ర తింటుంది అంటూ సమాధానం చెప్పడం ఆసక్తికరంగా మారింది.అయితే సురేఖ వాణి ఈ విషయంపై స్పందిస్తూ అది తన అభిప్రాయమే నాకైతే ఎలాంటి ఉద్దేశం లేదని తెలిపారు.

Surekha Vani: అసలు విషయం బయట పెట్టిన సుప్రీత…

ఈ విషయం గురించి సురేఖవాణి మాట్లాడుతూ ప్రస్తుతం తనకు రెండో పెళ్లి చేసుకోవాలని ఎలాంటి ఉద్దేశం లేదని భవిష్యత్తులో చెప్పలేమంటూ సమాధానం చెప్పారు దీన్ని బట్టి చూస్తుంటే సురేఖవాణి ఇప్పుడు కాకపోయినా మరికొన్ని రోజులకైనా తాను రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉందని పలువురు భావిస్తున్నారు. మొత్తానికి ఈ ఇంటర్వ్యూ ద్వారా సుప్రీత తన తల్లికి పెళ్లి చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు స్పష్టమైంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago