Anjali Arora: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన లాకప్ షో ద్వారా ఎంతోమంది సెలబ్రిటీలు వారి వ్యక్తిగత జీవితంలో గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తూ ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. ఈ విధంగా లాకప్ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న వారిలో అంజలి అరోరా ఒకరు. సోషల్ మీడియాలో విపరీతమైన ఫాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ సైయా దిల్ మే ఆనా రే అనే ప్రైవేట్ సాంగ్ లో ఆడిపాడింది.
ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడమే కాకుండా ఈ పాట ద్వారా ఈమె ఒక వివాదంలో కూడా చిక్కుకున్నారు. గత కొద్ది రోజుల క్రితం అంజలి ఎంఎంఎస్ అనే ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.ఈ వీడియోలో ఉన్నది అంజలి అంటూ నేటిజన్ లు కన్ఫామ్ చేసి ఈ వీడియోని తీవ్ర స్థాయిలో వైరల్ చేయడమే కాకుండా పెద్ద ఎత్తున నెటిజెన్లు కామెంట్లతో రెచ్చిపోయారు.
ఈ విధంగా తన పేరుతో ఒక వీడియోని విడుదల చేసి ఆ వీడియో పై నెటిజన్లు కామెంట్లు చేయడంతో చూసి విసిగిపోయిన ఈమె మొత్తానికి ఆ వీడియో పై స్పందించారు.ఈ సందర్భంగా అంజలి మాట్లాడుతూ మీకు ఓ కుటుంబం ఉంటే ఆ కుటుంబంలో ఒక సభ్యునికి ఇలా జరిగితే ఆ బాధ ఎలా ఉంటుందో మీకు తెలుసా అంటూ ప్రశ్నించారు. ఇప్పటికే ఈ విషయంపై మా తల్లిదండ్రులు ఫిర్యాదు కూడా చేశారు.
సిద్ధార్థ్ కన్నన్ తో ఉన్న వీడియోకి నా పేరు, నా ఫోటో పెట్టి.. అది ‘అంజలి అరోరా MMS’ అని ఎందుకుప్రచారం చేస్తున్నారు తనకి ఇప్పటికీ అర్థం కాలేదని అయితే నాకు ఓ కుటుంబం నాకు సోదరీ సోదరులు కూడా ఉన్నారు. ఇలా ఒక వీడియోకి నా ఫోటో నా పేరుని ఉపయోగించి షేర్ చేయడం వల్ల మేమంతా ఎంత బాధపడి ఉంటామో తెలుసా అంటూ భావోద్వేగం అయ్యారు.ప్రస్తుతం తనకు 21 సంవత్సరాలు మాత్రమే ఉన్నాయని ఇంత బాధను తట్టుకునే శక్తి తనకు లేదు అంటూ ఈ సందర్భంగా ఈమె ఆ వీడియో పై స్పందిస్తూ కంటతడి పెట్టుకున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…