Mrunal Thakur: ఆ సమయంలో చచ్చిపోవాలనుకున్నా… షాకింగ్కా మెంట్స్ చేసిన నటి మృణాల్ ఠాకూర్!
: సీతారామం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి మృనాల్ ఠాకూర్. ఈ సినిమాలో సీతామహాలక్ష్మి పాత్ర ద్వారా ఈమె అద్భుతమైన నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.ఇలా సీత పాత్రలో అందరిని మెప్పించిన ఈమెకు రోజురోజుకు సోషల్ మీడియాలో ఫాలోవర్ల సంఖ్య పెరిగిపోయింది. ఇకపోతే ఈ సినిమా మంచి విజయం కావడంతో ఈమెకు తెలుగులో మరిన్ని అవకాశాలు కూడా వస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా తాజాగా ఈ నటికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫోటో చూసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతూ అసలు ఏంటి ఇక్కడ నిజంగానే మృణాల్ ఠాకూరేనా ఉండేది అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫోటోలో ఈమె గుర్తుపట్టలేని విధంగా నల్లగా మారిపోవడమే కాకుండా తన చర్మం మొత్తం కమలిపోయినట్టు ఉంది.
ఇలా ఈ ఫోటోసోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే కొందరు స్కిన్ ఇన్ఫెక్షన్ వల్ల తనలో ఇలాంటి మార్పులు వచ్చాయని భావించగా మరికొందరు అసలు ఇక్కడ సీతారామం హీరోయిన్ కాదు. ఎవరిదో ఈ ఫోటో, ఆమెది అసలైన ఫోటో కాదంటూ కొట్టి పారేస్తున్నారు. మొత్తానికి ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ ఫోటో చూస్తున్న అభిమానులు షాక్ అయ్యి ఈ ఫోటోని వైరల్ చేస్తున్నప్పటికీ ఈ ఫోటో పై ఇప్పటివరకు నటి ఏ విధంగాను స్పందించలేదు.మరి నిజంగానే ఈ ఫోటోలో ఉన్నది ఆమెనా కాదా అనే విషయం తెలియాలంటే ఈ ఫోటో పై నటి స్పందించాల్సి ఉంది.ఇక సీతారామం సినిమాతో మంచి హిట్ అందుకున్న ఈమెకు తిరిగి నందిని రెడ్డి దర్శకత్వంలో మరో సినిమాలో చేసే అవకాశం వచ్చిందని తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…