Featured

Mucherla Aruna: మొదటిసారి కెమెరా ముందుకు వచ్చిన ముచ్చర్ల అరుణ భర్త.. ఆయన ఏం చేస్తారో తెలుసా?

Mucherla Aruna: ముచ్చర్ల అరుణ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఒకానొక సమయంలో దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగిన ముచ్చెర్ల అరుణ ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ఇలా చాలా కాలం తర్వాత ఈమె పలు యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలలో పాల్గొంటూ తన గురించి తన జీవితం గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తున్నారు.

Mucherla Aruna: మొదటిసారి కెమెరా ముందుకు వచ్చిన ముచ్చర్ల అరుణ భర్త.. ఆయన ఏం చేస్తారో తెలుసా?

ఇక ఈమె ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇండస్ట్రీలో సంబంధం లేనటువంటి మోహన్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.అయితే ఇప్పటివరకు ఎప్పుడు ఎక్కడ తన భర్తని పరిచయం చేయని అరుణ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన భర్తతో కలిసి పాల్గొన్నారు. ఈ క్రమంలోని వీరి ప్రేమ వివాహం గురించి వీరి బిజినెస్ ల గురించి బయటపెట్టారు.

1986వ సంవత్సరంలో అరుణ్ తన ప్రేమ విషయాన్ని బయటపెట్టినట్లు మోహన్ వెల్లడించారు. 86 నవంబర్ నెలలో తన ప్రేమ విషయాన్ని నాకు చెప్పడంతో 27 జనవరిలో మా పెళ్లి జరిగిందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.ఇకపోతే మోహన్ వ్యక్తిగతంగా జిమ్ ఎక్విప్మెంట్ బిజినెస్ చేస్తారని, ఆల్ ఇండియా వైడ్ తను జిమ్ ఎక్విప్మెంట్ సరఫరా చేయడమే కాకుండా, జిమ్ సెంటర్ లు కూడా ఉన్నాయని తెలిపారు.

ఇష్టమైన హీరో చిరంజీవి..

యుఎస్ లో గత 30 సంవత్సరాల నుంచి లైఫ్ ఫిట్ నెస్ అనే కంపెనీ ఉందని ఆ కంపెనీ నుంచి అన్ని ప్రొడక్ట్స్ తయారయ్యి ఆల్ ఇండియా లెవెల్లో సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఇలా సంవత్సరానికి కొన్ని కోట్ల టర్నోవర్ అవుతుందని వెల్లడించారు.ఇకపోతే ఇప్పటి వరకు నటించిన సినిమాలేవీ తన భర్త మోహన్, తన పిల్లలు చూడలేదని ఈమె తెలిపారు. అదే విధంగా తన భర్తకు చిరంజీవి హీరో అని ఈ సందర్భంగా అరుణ భర్త మోహన్ తెలియజేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago