Mukesh Ambani: ప్రపంచ కుబేరులలో అత్యంత ధనవంతుడిగా పేరు సంపాదించుకున్నటువంటి వారిలో ముఖేష్ అంబానీ ఒకరు.ఎన్నో వ్యాపార సంస్థల ద్వారా వ్యాపారవేత్తగా ప్రపంచంలోనే అత్యంత ధనవంతులలో ఒకరిగా పేరు సంపాదించుకున్నటువంటి ముఖేష్ అంబానీ గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే.
ఇలా సెలబ్రిటీ హోదాలో ఉన్నటువంటి వారు మాత్రమే కాకుండా కొన్నిసార్లు వీరి దగ్గర పని చేసే వాళ్ళు కూడా సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తుంటారు.ప్రస్తుతం ముఖేష్ అంబానీ వ్యక్తిగత డ్రైవర్ కూడా ఇలాంటి వార్తల్లోనే నిలిచారు.ఇలా అత్యంత ధనవంతుడు అయినటువంటి ముఖేష్ అంబానీ వ్యక్తిగత డ్రైవర్ అంటే ఆయనకు డ్రైవింగ్ లో ఎలాంటి శిక్షణ ఉంటుందో మనకు తెలిసిందే.
ఇలాంటి ధనవంతులు సెలబ్రిటీలకు డ్రైవర్లుగా వ్యవహరించాలి అంటే ఒక ప్రైవేట్ కాంట్రాక్ట్ ద్వారా డ్రైవర్లను ఎంపిక చేసి వారికి లగ్జరీ, బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను ఎలా నడపాలో కూడా శిక్షణ ఇప్పిస్తారు.ఇలా నిపుణుల సమక్షంలో శిక్షణ తీసుకున్నటువంటి వారిని మాత్రమే ఇలాంటి సెలబ్రిటీలకు డ్రైవర్లుగా ఎంపిక చేసుకుంటూ ఉంటారు.
ఈ క్రమంలోనే ముఖేష్ అంబానీ వ్యక్తిగత డ్రైవర్ ఇలాంటి శిక్షణ తీసుకున్నారని అయితే ఈయనకు ప్రస్తుతం ముఖేష్ అంబానీ అందిస్తున్న జీతం గురించి సంచలనంగా మారింది. 2017 వ సంవత్సరంలోనే ముఖేష్ అంబానీ వ్యక్తిగత డ్రైవర్ నెలకు రెండు లక్షల రూపాయల జీతం అందుకుంటున్నారని తెలుస్తుంది. అయితే ఈ ఐదు సంవత్సరాలలో ఈయన ఆదాయం మరింత పెరిగి ఉంటుంది. ఇలా ఈయన నెలకు 3 లక్షలు తీసుకున్న ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు. ఇలా సంవత్సరానికి దాదాపు 35 లక్షలకు పైగా జీతం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…