Mukku Avinash: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ముక్కు అవినాష్ అనంతరం బిగ్ బాస్ కార్యక్రమంలోకి వచ్చారు. ఇలా బిగ్ బాస్ కార్యక్రమాల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకోవడమే కాకుండా వరుస బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
ఇలా బుల్లితెర కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉంటూ పెద్ద ఎత్తున అందరిని నవ్విస్తున్నటువంటి ముక్కు అవినాష్ తాజాగా లక్షల విలువ చేసే ఖరీదైన కారును కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలను అవినాష్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేశారు. ఈ క్రమంలోనే అవినాష్ మహేంద్ర ఎక్స్ యూవీ 700 కారణం కొనుగోలు చేశారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఈ కారుకు పూజా కార్యక్రమాలు చేయించడంతో అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలను వీరు షేర్ చేశారు. ఇక అవినాష్ కొనుగోలు చేసిన ఈ కారు ఖరీదు సుమారు 25 లక్షల వరకు ఉంటుందని సమాచారం.తన పాత కారుకు యాక్సిడెంట్ కావడంతో దానిని ఎక్స్చేంజ్ చేసి ఈ కొత్త కారును కొనుగోలు చేశారని తెలిపారు.
ఈ విధంగా అవినాష్ కారు కొనుగోలు చేశారనే విషయం తెలియడంతో ఎంతో మంది అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే మరి కొందరు మాత్రం భారీగా ట్రోల్ చేస్తున్నారు. మొన్ననే కదా అమ్మకు బాగా లేదంటూ ఏడ్చారు.అమ్మకు స్టంట్ వేశారని తెలిపారు. ఆ వీడియో చేసి కారు కొనే అంత డబ్బు సంపాదించావా…అమ్మకు బాగాలేని సమయంలో కొత్త కారు కొనుగోలు చేయడం అవసరమా అంటూ భారీగా అవినాష్ పై ట్రోల్స్ చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…