Mumaith Khan: నాపై కావాలనే అలాంటి ముద్ర వేసి నన్ను బ్యాడ్ చేశారు… ఎమోషనల్ అయిన ముమైత్ ఖాన్!
Mumaith Khan: బుల్లి తెరపై ప్రేక్షకులను సందడి చేసిన బిగ్ బాస్ ప్రస్తుతం ఓటీటీలో 24 గంటల పాటు ప్రసారం అవుతూ ప్రేక్షకులను సందడి చేస్తోంది.ఇక ఈకార్యక్రమం ఒక వారం పూర్తి చేసుకొని హౌస్ నుంచి మొదటి కంటెస్టెంట్ గా ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అయ్యారు. ఇలా బిగ్ బాస్ ప్రకటించడంతో ఒక్కసారిగా ముమైత్ ఖాన్ ఎమోషనల్ అయ్యారు.
బిగ్ బాస్ ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అని ప్రకటించడంతో ఈమె అఖిల్ ను పట్టుకొని ఏడవడమే కాకుండా హౌస్ మెట్స్ కు గుడ్ బై చెబుతూ నాగార్జునతో కలిసి బిగ్ బాస్ వేదికపై మరోసారి ఎమోషనల్ అయ్యారు.ఈ వేదికపై నాగార్జునతో మాట్లాడిన ముమైత్ ఖాన్ తనని ఉద్దేశపూర్వకంగానే హౌస్ మేట్స్ బాడ్ అందరూ చేశారని ఎమోషన్ అయ్యారు.
ఎగ్రేసివ్ ఎగ్రేసివ్ అంటూ నాపైన ఒక ముద్ర వేసేశారని వాపోయింది.నేను బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు వచ్చాననే విషయం తర్వాత సీజన్లో ప్రతి ఒక్కరికి అర్థం అవుతుందని, యాక్టివిటీ టాస్క్ లో భాగంగా ఒక్కరు కూడా నా దగ్గరికి రాలేదనీ, తన సలహా ఎవరు తీసుకోలేదని కావాలనే అందరూ నన్ను బాడ్ చేశారంటూ ఎమోషనల్ అయ్యింది.
ఇలా హౌస్ మెట్స్ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయిన ముమైత్ ఖాన్ మరోసారి తన బిగ్ బాస్ జర్నీ చూసి ఎమోషనల్ అయ్యారు. ఇక ఈమె ఎమోషనల్ కావడంతో నాగార్జున మాట్లాడుతూ తను ఎగ్రేసివ్ కాదని,చాలా సెన్సిటివ్ చెప్పడంతో కూల్ అయిన ముమైత్ ఖాన్ బిగ్ బాస్ నుంచి వెళ్తూ బిగ్ బాస్ హౌస్ లో ఐదుగురికి బెస్ట్ మరో ఐదుగురికి వరేస్ట్ టాగ్ ఇచ్చి వెళ్లారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…