Anasuya: దర్శకుడు జయశంకర్ సినిమాలో అనసూయ క్రేజీ రోల్!
Anasuya: ప్రస్తుతం జయ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. ఇందులో జబర్దస్త్ బ్యూటీ అనసూయతో పాటు సాయి కుమార్, వైవా హర్ష, శ్రీనివాస్ రెడ్డి, చమ్మక్ చంద్ర తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందుతుంది. ఆర్ వి సినిమాస్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మాతలు ఆర్ వి రెడ్డి, శేషు మారం రెడ్డి నిర్మిస్తున్నారు.
ఇక ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా.. నిర్మాత శేషు కొన్ని విషయాలు పంచుకున్నాడు. ఈ సినిమా షూటింగ్ లో ఉందని వచ్చే నెలలో ఈ షూటింగ్ పూర్తవుతుందని అన్నారు. ముఖ్యంగా చమ్మక్ చంద్ర, శ్రీనివాస్ రెడ్డి కి సంబంధించిన సన్నివేశాలు మాత్రమే దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడని.. థియేటర్ లో ఇవి హైలెట్ గా మారతాయని తెలిపాడు.
డైరెక్టర్ వర్కింగ్ గురించి కూడా గొప్పగా తెలిపాడు. ఈ నేపథ్యంలో ఆయనతో మరో సినిమా ప్లాన్ కూడా చేస్తున్నామని అన్నాడు. ఇక డైరెక్టర్ మాట్లాడుతూ సినిమాను అద్భుతంగా తెరకెక్కిస్తున్నామని అన్నాడు. ఈ సినిమాకు అనూప్ సంగీతం ప్లస్ పాయింట్ అవుతుందని అన్నాడు. ఇక త్వరలోనే టైటిల్ తో పాటు సినిమా విడుదల డేట్ ను విడుదల చేస్తామని డైరెక్టర్ జయశంకర్ తెలిపాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…