Featured

Pooja Hegde : సె** అంటూ నోరు జారిన హీరోయిన్ పూజ హెగ్డే.. భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..

రాధేశ్యామ్‌ సినిమా త్వరలో విడుదల కాబోతుంది.. ఈ నేపధ్యంలో హీరోయిన్ పూజ హెగ్డే పలు ప్రమోషన్స్ మరియూ ఇంటర్య్వూలోతో బిజీ బిజీగా గడిపేస్తుంది. ఈ నేపధ్యంలో తాజాగా ఓ ఇంటర్య్వూలో పూజ మాట్లాడిన మాటలతో పలు విమర్శలు ఎదుర్కొంటోంది..

రాధేశ్యామ్‌ ప్రమోషన్స్ లో భాగంగా ఒక వెంట్‌లో పాల్గొన్న పూజ హెగ్డే ఆ చిత్ర విశేషాలను పంచుకుంది. అయితే ఈ క్రమంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ “కొంత మంది నన్ను హౌవ్ ఆర్ యు ఎంజాయింగ్ సక్సెస్” అనబోయి సెxx అంటూ ఆమెకే తెలియకుండా అభ్యంతరకరమైన మాట అనేసింది. అయితే వెంటనే తన మాట్లాడిన తప్పును తెలుసుకుని వెంటనే ఆ మాటను సరిదిద్దుకుంది.. కానీ ఈ విషయంపై నెటిజన్లు మాత్రం పూజను సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు.

కాగా పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న రాధేశ్యామ్‌ చిత్రం ఈ నెల 11న గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. ఈ సినిమాలో ప్రభాస్‌ – పూజ హెగ్డేలు హీరో హెరొయిన్లుగా నటించారు. పీరియాడికల్‌ బ్యాక్‌డ్రాప్‌గా తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలతో విపరీతమైన హైప్ క్రియేట్ చేసింది.. యువీ క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ కలిసి సుమారు రూ. 300కోట్ల రూపాయలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago