రాధేశ్యామ్ సినిమా త్వరలో విడుదల కాబోతుంది.. ఈ నేపధ్యంలో హీరోయిన్ పూజ హెగ్డే పలు ప్రమోషన్స్ మరియూ ఇంటర్య్వూలోతో బిజీ బిజీగా గడిపేస్తుంది. ఈ నేపధ్యంలో తాజాగా ఓ ఇంటర్య్వూలో పూజ మాట్లాడిన మాటలతో పలు విమర్శలు ఎదుర్కొంటోంది..

రాధేశ్యామ్ ప్రమోషన్స్ లో భాగంగా ఒక వెంట్‌లో పాల్గొన్న పూజ హెగ్డే ఆ చిత్ర విశేషాలను పంచుకుంది. అయితే ఈ క్రమంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ “కొంత మంది నన్ను హౌవ్ ఆర్ యు ఎంజాయింగ్ సక్సెస్” అనబోయి సెxx అంటూ ఆమెకే తెలియకుండా అభ్యంతరకరమైన మాట అనేసింది. అయితే వెంటనే తన మాట్లాడిన తప్పును తెలుసుకుని వెంటనే ఆ మాటను సరిదిద్దుకుంది.. కానీ ఈ విషయంపై నెటిజన్లు మాత్రం పూజను సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు.
???????? pic.twitter.com/Q6VOXNxiKh
— MilagroMovies (@MoviesMilagro) March 5, 2022
కాగా పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న రాధేశ్యామ్ చిత్రం ఈ నెల 11న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో ప్రభాస్ – పూజ హెగ్డేలు హీరో హెరొయిన్లుగా నటించారు. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌గా తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలతో విపరీతమైన హైప్ క్రియేట్ చేసింది.. యువీ క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ కలిసి సుమారు రూ. 300కోట్ల రూపాయలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.































