Pooja Hegde : మత్తెక్కించే అందాలతో మైమరిపిస్తున్న పూజా హెగ్డే.. అవకాశాలు తగ్గిన అందం కొంచెం కూడా తగ్గలేదంటూ?
Pooja Hegde: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే గురించి మనందరికీ తెలిసిందే. మొన్నటి వరకు వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోయిన పూజా హెగ్డే ఈ మధ్యకాలంలో కాస్త స్లో అయిందని చెప్పవచ్చు. అందుకు గల కారణం ఆమె ...



































