Featured

Mumbai Drugs case : ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు లో కొత్త మలుపు…! NCB కీలక సాక్షి మృతి..!

Mumbai Drugs Case : బాలీవుడ్ సినిమా వాళ్లకు డ్రగ్స్ కు మంచి బంధం ఉంది. అపుడు ఏదో ఒక సందర్భంలో డ్రగ్స్ కేసుల్లో సెలబ్రిటీలు దొరుకుతూనే ఉంటారు. ఇక ఈ డ్రగ్స్ మాఫియా టాలీవుడ్ లోనూ కలకలం రేపటం చూసాం.ఇక ఇటీవల బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో దొరికాడు.

ఈ వార్త బాగానే వైరల్ అయింది అప్పట్లో ఇక ఈ కేసుకు సంబంధించి ఇప్పుడోకా షాకింగ్ విషయం వైరల్ అవుతోంది. ముంబై క్రూయిజ్ షిప్ లో డ్రగ్స్ పార్టీ పై దాడులలో ఆర్యన్ ఖాన్ పలువురు సెలబ్రిటీలు దొరికారు.

కీలక సాక్షి మృతి….

ఇక ఈ డ్రగ్స్ బాగోతం బయటపడటంతో ఈ కేసులో ప్రభాకర్ సెయిల్ ను ఎన్సీబీ సాక్షిగా పేర్కొంది. దీంతో అకస్మాత్తుగా శుక్రవారం తన నివాసంలో సెయిల్ మృతి చెందాడు. డ్రగ్ కేసులో మరో సాక్షి అయిన కేపి గోసావి వ్యక్తిగత సెక్యూరిటీ గార్డుగా సెయిల్ పనిచేస్తున్నాడు. అయితే శుక్రవారం ముంబై పరిధిలోని చెంబూర్‌లోని మహుల్ ప్రాంతంలోని అద్దె ఇంట్లో నివసిస్తున్న సెయిల్ గుండెపోటుకు గురైనట్లు సెయిల్ తరపు న్యాయవాది ధృవీకరించారు.

అంత్యక్రియలు…

గ్రామం నుండి సోదరులు, బంధువులు ముంబై వచ్చాక దహన సంస్కారాలు చేస్తారు. ప్రభాకర్ సెయిల్ కు తల్లి,భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మరణంపై వారికి ఎటువంటి అనుమానం లేదని ప్రభాకర్ తరపు న్యాయవాది తెలిపారు.ఇపుడు ఈ ఉదంతం కేసును ఆ మలుపు తిప్పుతుందో అనీ చర్చ జరుగుతోంది.ఇక గత ఏడాది అక్టోబర్ లో ముంబై లో చోటు చేసుకున్న ఈ డ్రగ్స్ కేసు లో 8మందిని అరెస్ట్ చేసారు. NCB అధికారులు దాడి చేసి డ్రగ్స్ తో పాటు భారీగా నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు.

Bhargavi

Recent Posts

పోషకాల ఖజానా అయిన పనస గింజలు…ఎందుకు పారేస్తున్నారు?

పనసపండు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. తియ్యటి రుచి, ప్రత్యేకమైన సువాసన, పోషకాలతో నిండిన ఈ పండు వేసవి కాలంలో…

7 hours ago

జ్వరంతో ఉన్నప్పుడు చికెన్ తినొచ్చా..? నిజం ఏంటి.. వైద్య నిపుణులు ఏమంటున్నారు..?

జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో అనేక సందేహాలు, అపోహలు ప్రజల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మాంసాహార ఆహారం తీసుకోవచ్చా లేదా అనే…

7 hours ago

అమెరికాలో స్థిరపడాలనుకునే భారతీయులకు భారీ షాక్..

అమెరికాలో స్థిరపడాలని, అక్కడే భవిష్యత్తును నిర్మించుకోవాలని కలలు కంటున్న లక్షలాది మంది భారతీయులకు కొత్త ఆందోళన మొదలైంది. ఇప్పటికే వీసా…

7 hours ago

ఏపీలో ఉద్యోగులకు భారీ శుభవార్త.. పాత పెన్షన్ విధానం అమలు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా కోరుతున్న అంశంపై సానుకూల…

7 hours ago

చంద్ర బలంతో వారికి పట్టిందల్లా బంగారమే..! ఈ రాశుల వారికి అదృష్టం తలుపులు తెరుచుకోనున్నాయా..?

జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. మనస్సు, ఆలోచనలు, భావోద్వేగాలు, కుటుంబ జీవితం, ఆర్థిక స్థితి వంటి…

8 hours ago

గ్రీన్ టీనా.. బ్లాక్ టీనా..? బరువు తగ్గాలంటే ఏది మంచిది.. అసలు నిజం ఇదే!

నేటి జీవన విధానంలో అధిక బరువు చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యగా మారింది. పని ఒత్తిడి, శారీరక శ్రమ…

8 hours ago