Ranbir Kapoor weds Aliya : బాలీవుడ్ హాట్ కపుల్ రణ్ బీర్, ఆలియా పెళ్లి ఇపుడు చేసుకుంటారా అనీ అభిమానులు ఎదురుచూస్తున్నారు.ఇక అప్పటికప్పుడు వీళ్ళ పెళ్లి గురించి పుకార్లు వస్తూనే ఉన్నాయి. కానీ నిజంగా పెళ్లి విషయం మాత్రం తేల్చలేదు. ఇక ఈ ప్రేమ జంట ఇపుడు ఒక్కటవ్వబోతున్నారనే వార్త సామాజికా మధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది.
పెళ్లి పీటలు ఎక్కనున్న ప్రేమజంట…
ఇక అలియాభట్, రణ్ బీర్ కపూర్ నిజంగానే పెళ్లి చేసుకోబోతున్నారు.ఏప్రిల్ రెండో వారంలో వీళ్ల పెళ్లి ఉండబోతున్నట్లు సమాచారం. పైగా పెళ్ళికి అత్యంత సన్నిహితులను మాత్రమే ఇరు కుటుంబాలనుండి పిలుస్తారట.రణబీర్, అలియా వివాహ మూహుర్తం కూడా కుదిరినట్లు సన్నిహితవర్గాలు శనివారం రాత్రి పేర్కొన్నాయి. రణ్‌బీర్, అలియా ఏప్రిల్ లో వివాహం చేసుకోబోతున్నారని తెలియడంతో బాలీవుడ్ లో సందడి షురూ అయింది.
పెళ్లిపనులు కూడా కుటుంబ సభ్యులు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది.ప్రముఖ డిజైనర్ మనిషి మల్హోత్రా స్టోర్ లో రణ్ బీర్ కపూర్ తల్లి నీతూ కపూర్ కనిపించడం, వారి ఇంట్లో మనిషి కనిపించడం తో ఈ వార్తకు ఉతమిచ్చినట్లయింది.
వివాహ వేదిక ఎక్కడో…..
వివాహ వేదిక ముంబైలోని చెంబూరులోని రణ్ బీర్ కపూర్ ఇంట్లో ఉండవచ్చని సమాచారం. అంతకుముందు రణబీర్ కపూర్, అలియా భట్ రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో వివాహం చేసుకోబోతున్నారని వార్తలు వెలువడ్డాయి. అయితే.. ముంబైలోనే పెళ్లి ఘనంగా జరిపించాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నట్లు సమాచారం.
ఇక ఆలియా ఈ ఏడాది వరుస హిట్లతో ఫుల్ ఖుష్ తో ఉంది. గంగుబాయి ఖతీయవాడి సినిమాతో నటనకు ప్రశంసలు అందుకుంది. ఇక ఆ తర్వాత వచ్చిన పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.ఇక తన ప్రియుడితో కలిసి నటించినా సినిమా బ్రహ్మాస్త్రా సెప్టెంబర్ 9నా ఈ ఏడాది విడుదలకు సిద్ధమవుతోంది.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…