Featured

Murali Sharma : తారకరత్న జాతకం ప్రకారం విదేశాలకు తీసుకెళ్తే జరిగేది ఇదే…: దత్త ఉపాసకులు మురళీ శర్మ

Murali Sharma : కుప్పంలో కుప్పకూలి పడిపోయిన తారకరత్నకు గుండెపోటు రావడంతో 45 నిమిషాల పాటు సీపీఆర్ చేసి వెంటనే బెంగళూరు నారాయణ హృదయాలయకు తరలించగా అక్కడ చికిత్స తీసుకుంటున్న ఆయన బ్రెయిన్ కు రక్తం సరఫరా ఆగిపోవడంతో బ్రెయిన్ డామేజ్ జరిగిందనే కథనాల నడుమ ఆయనను మెరుగైన వైద్యం కోసం విదేశాలకు తీసుకెళ్తున్నట్లు సమాచారం. అయితే ఆయన జాతకం రీత్యా అసలు విదేశాలకు తీసుకెళ్లి వైద్యం చేయిస్తే ఆయన పరిస్థితి మెరుగుపడుతుందా లేదా అనే విషయాలను దత్త ఉపాసకులు మురళీ శర్మ తెలిపారు.

వైద్యం కోసం విదేశాలకు వెళితే జరిగేది ఇదే…

మురళీ శర్మ గారు మాట్లాడుతూ తారకరత్న గారిది మృగశిర నక్షత్రం కావడం వల్ల ఆయనది మిథున రాశి అంటూ తెలిపారు. ఆయన జాతకం ప్రకారం ప్రస్తుతం శని ఇక పంచమి స్థానంలోకి వెళ్ళబోతోందని దానివల్ల మంచి ఫలితాలు ఉంటాయంటూ చెప్పారు. గతంలో ఆయన కుటుంబానికి దూరమవ్వాల్సి రావడం, తల్లిదండ్రుల ప్రేమకు దూరమవ్వాల్సి రావడం వంటివి జరిగాయాని అలాగే కొన్ని అనుకోని అనారోగ్య సమస్యలను ఎదుర్కోన్నారంటు చెప్పారు. ఆయన జాతకం ప్రకారమే ఇంటర్ క్యాస్ట్ పెళ్లి జరిగిందని తెలిపారు. అయితే గత రెండేళ్లుగా తారక రత్న కు శని దశ వెళ్ళిపోతుందటం వల్ల మళ్ళీ కుటుంబానికి దగ్గరవ్వడం లాంటివి జరిగాయాంటూ చెప్పారు.

అయితే మృగశిర నక్షత్రం వారికీ ఎపుడు అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు వాళ్ళు చాలా సీరియస్ గా ఉంటారంటు చెప్పారు మురళి శర్మ. మిథున రాశికి అధిపతి బుధుడు. బుధుడు అంటే మెడిసిన్ కి అధిపతిగా చెబుతాం, అయితే బుధుడు ప్రస్తుతం శని ఇంట ఉండటం వల్ల జనవరి లో ఇలా తారకరత్నకు అనారోగ్య సమస్యలు వచ్చాయి. అయితే ప్రస్తుతం శని మార్పు జరుగుతుండడం వల్ల అంతా మంచి జరుగుతుంది. ఇప్పుడు విదేశాలకు వెళితే వైద్యం కోసం మంచి జరుగుతుందని ఆయనకు శని పంచమ స్థానంకి వెళ్తూండడం అలాగే గురు బలం ఉండటం వల్ల మంచి జరుగుతుందని తెలిపారు. ఆయనకు మంచి జరగడం ఖాయం కానీ నెమ్మదిగా జరుగుతుందని తెలిపారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago