Featured

Music director Devi Sri Prasad : నాలుగు పదుల వయసులో పెళ్లి పీటలెక్కబోతున్న డిఎస్పి… అమ్మాయి ఎవరంటే…!

Music director Devi Sri Prasad : తెలుగు మ్యూజిక్ డైరెక్టర్లలో తనకంటూ సూపర్ క్రేజ్ తెచ్చుకున్న మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పి. చిన్న వయసులోనే సంగీత దర్శకుడిగా అడుగుపెట్టిన దేవి శ్రీ ప్రసాద్ మొదటి సినిమా ‘దేవి’ సక్సెస్ అయ్యాక ఆ సినిమానే పేరు ముందు చేర్చుకుని దేవి శ్రీ ప్రసాద్ అయ్యాడు. ఇప్పటి వరకు చాలా సినిమాలకు మ్యూజిక్ అందించి అందరు అగ్ర దర్శకులతో పనిచేసిన దవి ఇటీవల ‘పుష్ప’ సినిమాకు మ్యూజిక్ అందించి పాన్ ఇండియా లెవెల్ లో పేరు తెచ్చుకున్నాడు. అయితే ఇప్పుడు డిఏస్పీ గురించి ఒక లేటెస్ట్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

దేవి ఇంట్లో మోగనున్న పెళ్లి భాజాలు…

దేవి మ్యూజిక్ కి ఎంతో క్రేజ్ ఉందో అలాగే దేవి కి కూడా మంచి ఫాలోయింగ్ ఉన్నా దేవి మాత్రం నాలుగు పదుల వయసులో ఉన్నా ఇంకా పెళ్లి మీద ధ్యాస పెట్టలేదు. గతంలో ఒక హీరోయిన్ తో ప్రేమాయణం నడిపిన దేవి ఆ తరువాత బ్రేక్ అప్ అంటూ సింగల్ గానే ఉంటున్నాడు. అయితే ఇప్పుడు మాత్రం దేవి పెళ్లి చేసుకోబోతున్నాడు అని బాగా వినిపిస్తోంది.

ఇక పెళ్లి ఎవరితో అనే విషయం కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దేవి పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి తనకు మరదలు అవుతుందట. దూరపు బంధువుల అమ్మాయినే దేవి పెళ్లి చేసుకోబోతున్నాడట. ఇక మరో ఆశ్చర్యకర విషయం ఏంటంటే వాళ్లిద్దరికీ ఏజ్ గ్యాప్ కూడా బాగా ఎక్కువగా ఉంది అని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి నిజంగానే దేవి పెళ్లి చేసుకుంటాడో లేక ఇది కూడా గాలి వార్తే అవుతుందో చూడాలి.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago