Anchor Anasuya : బుల్లితెరకు గ్లామర్ టచ్ ఇచ్చిన అతి కొద్ది మంది యాంకర్లలో అనసూయ మొదట గుర్తొస్తుంది. సాక్షి టీవీ లో న్యూస్ రీడర్ గా మొదలైన అనసూయ ప్రస్థానం జబర్దస్త్ తో కొత్త మలుపు తీసుకుంది. ఇక జబర్దస్త్ తో అనసూయ కెరీర్ పీక్స్ కి వెళ్ళింది. ఇక టీవీల్లో యాంకర్ గా వివిధ షోలు చేస్తూనే సినిమాల్లోనూ నటించి క్షణం, రంగస్థలం వంటి సినిమాల్లో పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అనసూయ ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్ లతో బాగా బిజీగా ఉంది. తాజాగా అనసూయ క్రిష్ డైరెక్షన్లో ఒక వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఇక అమ్మడు జబర్దస్త్ ద్వారానే బాగా ఫేమస్ అయి ఆ తరువాత సినిమాల్లోకి లాంగ్ జంప్ చేసింది.
అమ్మమ్మలా ఉన్నావంటూ కామెంట్స్…
అనసూయ కు సోషల్ మీడియాకు జన్మజన్మల అనుబంధం ఉంది. ఎపుడూ అనసూయ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను పెడుతూ ఉంటుంది. అయితే అనసూయ గురించి పాజిటివ్ గా కామెంట్స్ చేసేవాళ్ళు ఎక్కువగా ఉండగా తనను నెగెటివ్ గా ట్రోల్ చేసేవాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు. ఆ మధ్య ఆంటీ అంటూ అనసూయను అనడంతో అనసూయ తన స్టైల్ లో కౌంటర్ కూడా ఇచ్చింది.
దీంతో అనసూయ మరోసారి బాగా వైరల్ అయింది. ఇక ఇప్పుడు ఫిల్టర్స్ లేకుండా మేకప్ లేకుండా క్లోజ్ అప్ లో ఉండే ఫోటో ఒకటి షేర్ చేసి రెండు నెలల ఆధ్యాత్మికపరమైన వర్కౌట్స్ తర్వాత నా కాన్ఫిడెన్స్ లెవల్, నో ఫిల్టర్, దీంతో నాకు కాన్ఫిడెన్స్ వచ్చిందంటూ ఫోటో కింద రాసుకొచ్చింది. ఈ ఫొటోకు చాలా మంది విత్ అవుట్ మేక్ అప్ చాలా అందంగా ఉన్నావు, నేచరల్ బ్యూటీ అంటూ కామెంట్స్ చేస్తుంటే మరికొంతమంది మాత్రం మొహం మీద ముడతలు వచ్చాయి మేకప్ లేకపోతే అమ్మమ్మ లాగా ఉన్నావు అంటూ కామెంట్స్ పెట్టారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…