Categories: FeaturedMovie News

Actor Naresh: నా భార్యకు డ్రైవర్ తో ఎఫైర్ ఉంది.. నరేష్ కామెంట్స్ వైరల్!

Actor Naresh: నటుడు నరేష్ వ్యక్తిగత విషయం గురించి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో నరేష్ ప్రగతి విషయం హాట్ టాపిక్ గా మారింది. నరేష్ ప్రగతి సహజీవనం చేస్తున్నారని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే నరేష్ మూడవ భార్య రమ్య ఎంట్రీ షాకింగ్ కామెంట్స్ చేశారు.

Actor Naresh: నా భార్యకు డ్రైవర్ తో ఎఫైర్ ఉంది.. నరేష్ కామెంట్స్ వైరల్!

రమ్య తన భర్తతో ఇంకా విడాకులు కాలేదని, తనకు నరేష్ కి మధ్య గొడవలు రావడానికి కారణం పవిత్ర లోకేష్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపోతే రమ్య చేసిన వ్యాఖ్యలపై నరేష్ స్పందిస్తూ అసలు విషయం ఓపెన్ అయ్యారు. ఈ సందర్భంగా నరేష్ స్పందిస్తూ రమ్య గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.

Actor Naresh: నా భార్యకు డ్రైవర్ తో ఎఫైర్ ఉంది.. నరేష్ కామెంట్స్ వైరల్!

రమ్య ఏనాడు తనకు భార్యగా వ్యవహరించలేదని, ఒకరోజు ఇంట్లో ఫంక్షన్ జరిగితే రమ్య ఏకంగా మేల్ క్యాబర్ డాన్సర్లు పిలిపించుకుందని నరేష్ వెల్లడించారు. అదేవిధంగా చెప్పుకోవడానికి అభ్యంతరకరంగా ఉండేలా తను ప్రవర్తించేదని, రమ్య తన కార్ డ్రైవర్ తో ఎఫైర్ పెట్టుకుందని ఈ సందర్భంగా నరేష్ తన గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

పరిస్థితి చేయి దాటిపోవడంతోనే విడాకులు….

రమ్య ఇలాంటి పనులు చేస్తూ ఉండగా,ఇదేంటని అడిగితే ఏవేవో చెత్త వివరణలు ఇచ్చింది. పరిస్థితి చేయి దాటిపోవడంతో తనకు విడాకుల నోటీసులు పంపానని నరేష్ ఈ సందర్భంగా తెలిపారు. ప్రస్తుతం నరేష్ రమ్య గురించి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నరేష్ చేసిన ఈ వ్యాఖ్యలపై రమ్య స్పందన ఏవిధంగా ఉంటుందో తెలియాల్సి ఉంటుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago