Nag Aswin: కల్కి సినిమా ద్వారా సెన్సేషనల్ అయ్యారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఈయన ఇప్పటివరకు చేసింది కేవలం మూడు సినిమాలు మాత్రమే కానీ అంతర్జాతీయ స్థాయిలో ఈయన పేరు మారు మోగిపోతుంది మూడవ సినిమానే హాలీవుడ్ రేంజ్ లో తీసి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు దీంతో ఈయన పేరు సంచలనంగా మారింది.
ఇలా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో చిత్ర బృందం మీడియా సమావేశంలో పాల్గొంటూ సక్సెస్ మీట్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈయన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలిపారు.
ఇప్పటికే ఈ కార్యక్రమంలో ఎంతోమంది సెలబ్రిటీలు భాగమైన సంగతి తెలిసిందే. రాజమౌళితో పాటు ఆర్జీవీ, మృణాల్, దుల్కర్, విజయ్ దేవరకొండ, వంటి స్టార్స్ అందరూ కూడా భాగమయ్యారు అయితే కల్కి 2లో మరో ఇద్దరు యంగ్ హీరోలు భాగం కాబోతున్నారని ఇటీవల ఈయన వెల్లడించారు ఈ సినిమాలో నానితో పాటు నవీన్ పోలిశెట్టి కూడా ఉండబోతున్నారని క్లారిటీ ఇచ్చారు.
నాని, నవీన్ పోలిశెట్టి..
ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పాత్ర గెస్ట్ ఆపీరియన్స్ కాదని ఈయన తెలియజేయడంతో కల్కి2 లో ఈయన పాత్ర ఉండబోతుందని తెలుస్తుంది ఇలా ఇండస్ట్రీకి సంబంధించిన వారందరినీ కూడా ఈ సినిమాలో భాగం చేయడంతో పలువురు ఈ విషయంపై కామెంట్లు చేస్తున్నారు. చూస్తుంటే ఈయన ఇండస్ట్రీని మొత్తం కల్కి సినిమాలో భాగం చేసేలా ఉన్నారే అంటూ కామెంట్ లు చేస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…