Featured

Naga Chaitanya : దూత్ వెబ్ సిరీస్ హీరోయిన్ తో రెస్టారెంట్లో చైతూ… ఆమెతో క్లోజ్ గా ఉన్నాడంటూ రూమర్స్…!

Naga Chaitanya : నాగచైతన్య, సమంత విడాకుల తరువాత వాళ్లిద్దరూ ఎవరితో ఉన్నా అది పెద్ద చర్చే అవుతుంది. వారు విడిపోయాక వ్యక్తిగత జీవితాలలో ఎవరితో ఉన్నా ఏవేవో కామెంట్స్ చేస్తూ సోషల్. మీడియాలో పెట్టేస్తున్నారు. ఇక ఈమధ్య తెగ వైరల్ అవుతున్న మరో వార్త నాగచైతన్య పెళ్లి. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు హల్‌చల్ చేసాయి. ఇక వీటిపై నాగ చైతన్య కానీ అటు అక్కినేని ఫ్యామిలీ కానీ స్పందించలేదు. ఇక ఇపుడు నాగ చైతన్య గురించి మరో వార్త తెగ వైరల్ అవుతోంది.

ప్రాచీ దేశాయ్ తో క్లోజ్ గా ఉన్న నాగ చైతన్య…..

చైతూ ప్రస్తుతం తన కొత్త ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. లవ్ స్టోరీ, బంగార్రాజు సినిమాలతో హిట్ కొట్టిన చైతన్య ఇప్పుడు మరోసారి మనం ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వములో థాంక్యూ సినిమాలో నటిస్తున్నాడు. ఇక ధూత్ అనే వెబ్ సిరీస్ లో కూడా నటిస్తూ డిజిటల్ ప్లాట్ ఫామ్ పై అడుగుపెడుతున్నాడు. ఇక దూత్ వెబ్ సిరీస్ ఒక హార్రర్ జోనర్ సిరీస్. ఇందులో చైతు, ప్రాచీ దేశాయ్, పార్వతి మీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఇక నాగచైతన్య, ప్రాచీ దేశాయ్ క్లోజ్ గా ఉన్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. నాగచైతన్య ప్రాచీ దేశాయ్ కి ఆసియన్ రుచులు కూడా చూపించాడట రెస్టారెంట్ కి తీసుకెళ్లి. ఇక ఈ విషయాన్ని ప్రాచీ సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.

అంతే కాకుండా తెలుగు కూడా కొన్ని లైన్స్ నేర్పించారని అందులో రాసుకొచ్చింది. అయితే ఈ పోస్ట్ లో విక్రమ్ కుమార్, ప్రాచీ, నాగ చైతన్య ముగ్గురు ఉండటం విశేషం. కానీ కొంత మంది మాత్రం వీరి మధ్య ఏదో ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక నాగచైతన్య థాంక్యూ సినిమా లో రాశికన్నా, అవికా గోర్ హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఈ సినిమా వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago