Tollywood: ఇటీవల కాలంలో విడాకులు అనేది చాలా సర్వసాధారణం అయింది. తమకు రిలేషన్ నచ్చకపోతే వెంటనే విడాకులు ఇచ్చి మరొక పెళ్లి చేసుకోవడానికి ఏమాత్రం వెనకడుగు వేయలేదు. అయితే ఒకప్పుడు ఇలాంటి కల్చర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా ఉండేది కానీ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఇదే కల్చర్ కొనసాగుతోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంతోమంది హీరోలు పెళ్లిళ్లు చేసుకొని విడాకులు ఇచ్చి మళ్లీ పెళ్లి చేసుకున్న వారు ఉన్నారు.
ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో మొదటి భార్యకు విడాకులు ఇచ్చి రెండో పెళ్లి చేసుకున్న హీరోలు ఎవరు అనే విషయానికి వస్తే అందులో అక్కినేని హీరో నాగార్జున మొదటి వరుసలో ఉన్నారు. ఈయన ముందుగా దగ్గుబాటి లక్ష్మీని వివాహం చేసుకున్నారు. నాగచైతన్య జన్మించిన తర్వాత నాగార్జున లక్ష్మీ మధ్య మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్న విడిపోయారు.
నాగార్జున తిరిగి అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు అఖిల్ జన్మించారు ఇక ప్రస్తుత ఏపీ డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ పెద్దలు నిశ్చయించిన నందిని అనే అమ్మాయిని మొదట వివాహం చేసుకున్నారు. తనతో విభేదాలు కారణంగా నటి రేణు దేశాయ్ ను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత రేణు దేశాయ్ కి విడాకులు ఇచ్చి అన్నా అనే రష్యన్ యువతిని మూడో వివాహం చేసుకున్నారు.
నాగచైతన్య శోభిత..
ఇక నాగార్జున వారసుడుగా నాగచైతన్య ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. నాగచైతన్య కూడా సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మూడేళ్ల పాటు ఎంతో సంతోషంగా సాగిపోయిన వీరి జీవితం అర్థాంతరంగా ముగిసిపోయింది. ఇలా సమంతకు విడాకులు ఇచ్చిన నాగచైతన్య శోభితను రెండు పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు ఇప్పటికే వీరికి నిశ్చితార్థం కూడా జరిగింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…