Categories: FeaturedMovie News

Naga Chaitanya: తల్లిదండ్రుల పట్ల ఎమోషనల్ పోస్ట్ చేస్తూ థాంక్స్ చెప్పిన చైతూ.. సమంతను దరిద్రం అంటూ కామెంట్?

Naga Chaitanya: అక్కినేని యువ హీరో నాగచైతన్య ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే నాగచైతన్య విక్రమ్ కే దర్శకత్వంలో నటించిన థాంక్యూ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా జూలై 22వ తేదీ విడుదల కానుంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నాగచైతన్య సోషల్ మీడియా వేదిక స్పందిస్తూ.. మీకు కష్ట సమయాలు వచ్చినప్పుడు మిమ్మల్ని విడవకుండా మీకు అండగా నిలిచిన వారికి థాంక్యూ చెప్పండి అంటూ #themagicwordisthankyou పేరుతో హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి అభిమానులకు షేర్ చేశాడు.

Naga Chaitanya: తల్లిదండ్రుల పట్ల ఎమోషనల్ పోస్ట్ చేస్తూ థాంక్స్ చెప్పిన చైతూ.. సమంతను దరిద్రం అంటూ కామెంట్?

ఇక నాగచైతన్య ఈ హ్యాష్ ట్యాగ్ షేర్ చేసే ముందు తన జీవితంలో తనకు ఎంతో అండగా నిలిచిన తన తల్లిదండ్రులకు థాంక్యూ చెప్పారు. ముందుగా నాగ చైతన్య తన తల్లితో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ..అమ్మ – నా అంతరంగికంగా, ఎప్పటికప్పుడు నీవు నన్ను నిర్మించుకుంటూ నాలో భాగమైపోయావు అన్ని విధాలుగా నాకు తోడుగా ఉన్నందుకు థాంక్యూ అంటూ చెప్పుకొచ్చారు.

Naga Chaitanya: తల్లిదండ్రుల పట్ల ఎమోషనల్ పోస్ట్ చేస్తూ థాంక్స్ చెప్పిన చైతూ.. సమంతను దరిద్రం అంటూ కామెంట్?

అదేవిధంగా తన తండ్రి నాగార్జున గురించి కూడా నాగచైతన్య ఎమోషనల్ పోస్ట్ చేశారు. నాన్న నాకు దిశా నిర్దేశం చేసినందుకు, ఎవరు చేయలేని స్నేహాన్ని నాతో చేసినందుకు,నాకు మంచి స్నేహితుడిగా ఉన్నందుకు థాంక్యూ అంటూ ముందుగా నాగచైతన్య తన తల్లిదండ్రుల గురించి ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఈ క్రమంలోనే ఈ పోస్టులకు సోషల్ మీడియాలో వైరల్ కాగా ఎంతో మంది అభిమానులు ఈ పోస్టుపై స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

థాంక్యూ సినిమాపై భారీగా పెరిగిన అంచనాలు…

ఈ క్రమంలోనే ఒక అభిమాని సమంతను ఉద్దేశిస్తూ ఒకటి తగ్గింది అంటూ కామెంట్ చేశారు. ఈ క్రమంలోనే మరొక నెటిజన్ ఈ కామెంట్ పై స్పందిస్తూ ఆ దరిద్రం తగ్గడమే మంచిది అంటూ కామెంట్ చేశారు. మొత్తానికి నాగచైతన్య చేసిన ఈ ఎమోషనల్ పోస్ట్ కారణంగా కొందరు సమంతని భారీగా ట్రోల్ చేస్తున్నారు. ఇకపోతే థాంక్యూ సినిమాలో నాగచైతన్య రాశిఖన్నా జంటగా నటించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకుని సినిమాపై అంచనాలను పెంచాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago