Featured

Naga Vamsi: మహేశ్ బాబు, త్రివిక్రమ్ మధ్య గొడవ.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత నాగవంశీ..?

Naga Vamsi: దర్శకుడు త్రివిక్రమ్, హీరో మహేశ్ బాబు కాంబినేషన్ లో సినిమా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. అంతే కాకుండా ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం అయ్యింది . ఇప్పటికే సినిమా గురించి అనేక వార్తలు వినిపించాయి. తాజాగా మహేష్ బాబు త్రివిక్రమ్ మధ్య గొడవ జరిగినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.

అతడు, ఖలేజా సూపర్ హిట్ సినిమాల తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో మరొక సినిమా రూపొందుతోంది. ఎస్ఎస్ఎంబి 28 నే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే తాజాగా మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ మధ్య గొడవలు జరుగుతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ తరుణంలో ఈ వార్తల గురించి నిర్మాత సూర్యదేవర నాగవంశీ క్లారిటీ ఇచ్చాడు.

ఈ క్రమంలో నాగవంశీ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ ట్వీట్ లో పక్షులు ఆహారం కోసం వెతికేటప్పుడు గట్టిగా శబ్దం చేస్తాయి. అలాగే ఎవరైనా అటెన్షన్ కోసం ట్రై చేసేటప్పుడు అదే విధంగా రూమర్స్ స్ప్రెడ్ చేస్తారు. అయితే వాటిని చూసి నవ్వుకోవడం లేదంటే పట్టించుకుండా వదిలేయడం సులభమే.
అలాగే మన పని మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సూపర్ ఫ్యాన్స్… SSMB 28 సినిమా ఎప్పటికీ గుర్తు పెట్టుకునేలా ఉంటుంది.

Naga Vamsi: ఇది గుర్తుపెట్టుకోండి…

మీరు వినాలనుకునేది వినండి. కానీ, ఈ స్టేట్మెంట్ గుర్తు పెట్టుకోండని నాగవంశీ ట్వీట్ చేశారు. SSMB 28 సినిమా గురించి మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని, అయితే అవన్నీ తప్పుడు ప్రచారాలనీ నాగ వంశీ క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం నాగ వంశీ చేసిన ట్వీట్ వల్ల అయిన SSMB 28 గురించి వినిపిస్తున్న పుకార్లకు చెక్ పెడుతుందో లేదో చూడాలి మరి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

4 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

4 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

1 month ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

1 month ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

1 month ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

1 month ago