Movie News

Nagababu: సినిమాకు కోట్ల రెమ్యూనరేషన్… ప్యాకేజీ అవసరం లేదు… నాగబాబు కామెంట్స్ వైరల్!

Nagababu: ఆంధ్రప్రదేశ్ లోసార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు చాలా ఘాటుగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం వచ్చే ఎన్నికలలో తన పార్టీని బలోపేతం చేయడం కోసం పెద్ద ఎత్తున ప్రజలలోకి వెళ్తూ అధికార ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

ఈ క్రమంలోనే నేడు శ్రీకాకుళం రణస్థలంలో యువశక్తి పేరిట ఓ భారీ సభను నిర్వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ సభ కార్యక్రమాలను నాగబాబు దగ్గరుండి చూసుకుంటున్నారు. ఈ క్రమంలోనే నాగబాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైసిపి పార్టీ గురించి అలాగే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే వారికి తరదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.

గత రెండు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో సమావేశమైన విషయం మనకు తెలిసిందే ఇక వీరిద్దరూ త్వరలోనే పొత్తు కుదురుచుకోబోతున్నారని పవన్ కళ్యాణ్ కు ప్యాకేజీ అందిందని పెద్ద ఎత్తున వైసీపీ నేతలు మాట్లాడటంతో నాగబాబు ఈ వ్యాఖ్యలపై స్పందించారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. ప్యాకేజీ అని మాట్లాడే వాడి అమ్మ మొగుడు వచ్చి ప్యాకేజీ ఇచ్చాడా… పవన్ ఒక్కో సినిమాకు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు ఆయనకు ప్యాకేజీతో పనిలేదని తెలిపారు.

Nagababu: వర్మ పెద్ద ఎదవ…

మీలాగా మా దగ్గర లక్షల కోట్లు లేవు ఉన్నదాంట్లోనే పదిమందితో పంచుకుంటున్నాము.మీరు కూడా ఆసన్నాసి మాటలు ఆపి మీ వద్ద ఉన్నదాన్ని పదిమందితో పంచుకోండి అంటూ సలహా ఇచ్చారు. ఇక రాంగోపాల్ వర్మ గురించి మాట్లాడుతూ ఆయన ఒక పెద్ద ఎదవ. అలాంటి ఒక నీచ్ కమీన్ ఇండస్ట్రీలో లేరు. ఆయన గురించి మాట్లాడటం కూడా వేస్ట్ అంటూ రాంగోపాల్ వర్మ గురించి కూడా నాగబాబు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago