Nagarjuna: సినీ నటుడు నాగార్జున కుమారుడు నాగచైతన్య వివాహం జరగబోతున్న సంగతి తెలిసిందే. నాగార్జున శోభిత వివాహం డిసెంబర్ 4వ తేదీ అన్నపూర్ణ స్టూడియోలో జరగబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున పెళ్లి వేడుకలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పెళ్లి పనులు కూడా ప్రారంభమయ్యాయి.
ఇటీవల నాగచైతన్య శోభిత హల్దీ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు ఇక వీరి వివాహం నాలుగో తేదీ సాయంత్రం 8 గంటలకు బ్రాహ్మణ కుటుంబ సాంప్రదాయాల ప్రకారం జరగబోతున్న సంగతి తెలిసిందే. ఇక నాగచైతన్య శోభిత వివాహం జరగబోతున్న నేపథ్యంలో నాగార్జున తన కొడుకు కోడలకు ఖరీదైన పెళ్లి కానుకను ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.
మరి నాగార్జున నాగచైతన్యకు ఇవ్వబోతున్న ఆ కానుక ఏంటి అనే విషయానికి వస్తే.. నాగార్జున తన కొడుకు వివాహానికి లగ్జరీ కారును బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.దీనికోసం నాగార్జున సుమారు 2.5 కోట్ల రూపాయల విలువైన అధునాతన లెక్సస్ LM MPV కారును కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. హైదరాబాద్‌లోని RTA కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా పూర్తి చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే ఈ కారును తన కుమారుడికి కానుకగా ఇవ్వడం కోసమే నాగార్జున కొనుగోలు చేశారు అంటూ వార్తలు వస్తున్నాయి.ఈ కారు దాని హైబ్రిడ్-ఎలక్ట్రిక్ డిజైన్ తో వచ్చింది. , కార్బన్-న్యూట్రల్ ఫీచర్వి తో పాటు చాలా లగ్జరీ ఫీచర్స్ ను అద్భుతమైన ఇంటీరియర్‌ను కలిగి ఉంది. ఇక ఈ కారు కాస్ట్ 2 నుంచి 3 కోట్ల వరకు ఉంటుందని సమాచారం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…