Nagashaurya -Anusha Shetty: టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య తన బ్యాచిలర్ లైఫ్ కు స్వస్తి పలుకుతూ వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు.ఇలా నాగశౌర్య బెంగళూరుకు చెందిన ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టి అనే అమ్మాయితో ప్రేమలో ఉండి పెద్దల సమక్షంలో వీరి వివాహాన్ని ఎంతో ఘనంగా జరుపుకున్నారు.
గత కొన్ని సమస్యల నుంచి నాగశౌర్య ప్రేమలో ఉంటూ నవంబర్ 20 ఆదివారం ఉదయం 11:25 గంటలకు పెద్దల సమక్షంలో బంధుమిత్రుల సమక్షంలో అనూష మెడలో మూడు ముళ్ళు వేశారు. ఇలా నాగశౌర్య వివాహం బెంగళూరులోని ఒక ఫైవ్ స్టార్ హోటల్లో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. వీరి వివాహానికి పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు సైతం హాజరయ్యి నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఇకపోతే నాగశౌర్యపెళ్లి వేడుకలు మొదలైనప్పటి నుంచి వీరి పెళ్లికి సంబంధించిన అన్ని విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే వీరి హల్ది, సంగీత కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి.
వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు…
ఇక ఆదివారం ఉదయం నాగశౌర్య అనూష ఇద్దరూ పట్టు వస్త్రాలలో సాంప్రదాయమైన దుస్తులను ధరించి ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. ఇలా ఈ దంపతుల పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.ఈ ఫోటోలు చూసిన అభిమానులు కూడా నాగశౌర్య దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…