Movie News

Nagashourya: నాగశౌర్య పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అనూష శెట్టి గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

Nagashourya: టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య గురించి అందరికీ పరిచయమే ఊహలు గుసగుసలాడే సినిమా ద్వారా హీరోగా పరిచయమైనటువంటి ఈయన వరుస సినిమాలలో నటిస్తూ తెలుగు ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్టులో హీరో నాగశౌర్య ఒకరు అయితే త్వరలోనే ఈయన ఈ లిస్టు నుంచి తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది.

నాగశౌర్య బెంగళూరుకి చెందిన అనూష శెట్టి అనే అమ్మాయితో ఈనెల 20వ తేదీ కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు.ఈ క్రమంలోనే వీరి వివాహం బెంగళూరులో ఎంతో ఘనంగా జరగబోతుందని ఇప్పటికే నాగశౌర్య ఫ్యామిలీ పెళ్లి పనులతో బిజీగా ఉన్నారని తెలుస్తోంది. ఇలా నాగశౌర్య పెళ్లి వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈయన పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అనూష శెట్టి ఎవరు తన బ్యాగ్రౌండ్ ఏంటి అని ఆరా తీయడం మొదలుపెట్టారు.

అనూష శెట్టి కర్ణాటకకు చెందిన అమ్మాయి.వారితి మంగళూరు సమీపంలోని కుందాపూర్ నివాసి. ఈమె ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ కావడమే కాకుండా ఉమెన్‌ అచీవర్స్‌ లో ఒకరిగా గుర్తింపు కూడా సంపాదించుకున్నారు. ఆర్కిటెక్ట్‌ గా 2019-20 సంవత్సరానికి బెస్ట్ డిజైనర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డును కూడా అందుకున్నారు. ఇకపోతే గత కొంతకాలం నుంచి అనూష శెట్టితో నాగశౌర్యకు మంచి పరిచయం ఏర్పడింది.


Nagashourya: ఇంటీరియర్ డిజైనర్ గా అనూష శెట్టి…

ఈ పరిచయం కారణంగానే వీరిద్దరూ ప్రేమలో పడ్డారని వీరు పెళ్లికి కుటుంబ సభ్యులకు కూడా అంగీకరించడంతో త్వరలోనే పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారని తెలుస్తోంది. ఇకపోతే అనూష శెట్టికి బెంగళూరులో ప్రముఖ ఇంటీరియర్ డిజైన్ సమస్త కూడా ఉందని సమాచారం ఎలాంటి ఇంటి నైనా అద్భుతమైన డిజైనింగ్ తో తీర్చిదిద్దుతారని పేరు ప్రఖ్యాతలు ఈ సమస్తకు ఉన్నాయని తెలుస్తోంది. ఏది ఏమైనా యంగ్ హీరో నాగ శౌర్య పెళ్లి చేసుకోబోతున్నారని తెలియడంతో అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago