ఈమధ్య వివాదాలకు కేరాఫ్ అడ్రస్సుగా మారిన టాలీవుడ్ లెజెండ్ బాలయ్య మరోసారి సోషల్ మీడియాను షేక్ చేశారు. ఈసారి ఏకంగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, సీనియర్ ఎన్టీఆర్ ల వెన్నుపోటు అంశంపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
నందమూరి తారక రామారావు నుండి నారా చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ పగ్గాలను ఎలా తీసుకున్నాడు అనడిగితే.. చాలా మంది చెప్పే సమాధానం వెన్నుపోటు. అందుకే చంద్రబాబువి వెన్నుపోటు రాజకీయాలంటారు చాలా మంది. నందమూరి కుటుంబ సభ్యులను అడ్డం పెట్టుకొనే ఆయన ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచారని అంటారు ప్రత్యర్ధులు. గతంలో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు చాలాసార్లు గెలచారు, ముఖ్యమంత్రి అయ్యారు. అయినా ఆయనపై పడిన వెన్నుపోటు మచ్చ మాత్రం పోలేదు. ఇదిలావుండగా తాజాగా తన షష్ఠి పూర్తి సందర్భంగా నందమూరి బాలకృష్ణ ఓ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆ మీడియా ప్రతినిధి చంద్రబాబు వెన్నుపోటు గురించి అడగ్గానే.. “వెన్నుపోటా.. గాడిద గుడ్డా.? చంద్రబాబు గురించి కొంత మంది ఏవేవో గాసిప్స్ మాట్లాడుతుంటారని అవి తనకు అర్థం కావని ఇప్పటి పరిస్థితిని బట్టి అందరం కలిసి పార్టీని కాపాడుకుంటూనే వస్తున్నామని అందులో తన పాత్ర కూడా వుందని.. అందుకే మళ్ళీ అధికారంలోకి కూడా వచ్చామని తనదైన బాణీలో చెప్పుకొచ్చారు బాలకృష్ణ. ????????????
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…