తెలుగువారి గుండెల్లో సుస్థిర స్థానం సపాదించుకున్న విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు 98వ జయంతి నేడు. మే 28వ తేదీ 1923 న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలోని నిమ్మకూరు గ్రామంలో జన్మించారు నందమూరి తారక రామారావు. తెలుగుతో పాటూ తమిళ మరియు హిందీ భాషలలో కలిపి 400 పైగా చిత్రాలలో నటించారు.
అయితే ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన తనయుడు బాలకృష్ణ శ్రీరామ దండకం ఆలపించారు. బాలకృష్ణ నిర్మాణ సంస్థ నందమూరి బాలకృష్ణ ఫిల్మ్స్ తమ ట్విట్టర్‌లో ఈ వీడియోని విడుదల చేయగా, ఇది అభిమానులని ఎంతగానో అలరిస్తుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…