Featured

Hero Nani – Nagashaurya: ఓకే కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న నాని, నాగశౌర్య… మరి గెలుపెవరిదో?

Hero Nani – Nagashaurya: సాధారణంగా ఒకే కథాంశం ఉన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడం సర్వసాధారణం. ఈ క్రమంలోనే ఒక లైన్ ప్రేరణగా తీసుకొని వివిధ రకాలుగా సినిమాలను తెరకెక్కించి ప్రేక్షకులకు పరిచయం చేస్తుంటారు.అయితే తాజాగా ఇలా ఒకే పాయింట్ తీసుకొని నాని, నాగశౌర్య ఇద్దరు ఒకే కథతో రెండు సినిమాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు.

Hero Nani – Nagashaurya: ఓకే కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న నాని, నాగశౌర్య… మరి గెలుపెవరిదో?

కరోనా రాకముందు అనీష్ కృష్ణ దర్శకత్వంలో నాగ శౌర్య హీరోగా కృష్ణ బృందా విహరి సినిమాలో నటిస్తున్నట్లు ప్రకటించారు. అయితే కరోనా వల్ల ఈ సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది.ఈ సినిమాలో నాగసౌర్య బ్రాహ్మణ కుర్రాడుగా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఇకపోతే వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని హీరోగా అంటే సుందరానికి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Hero Nani – Nagashaurya: ఓకే కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న నాని, నాగశౌర్య… మరి గెలుపెవరిదో?

ఈ సినిమా కూడా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటున్నారు. ఇందులో కూడా నాని బ్రాహ్మణ కుర్రాడిగా సందడి చేయనున్నారు. ఇలా ఒకే కథతో రెండు సినిమాలతో ఈ ఇద్దరు హీరోలు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ రెండు సినిమాలలో ఇద్దరు కూడా బ్రాహ్మణ కుర్రాళ్ళుగా కనిపించడమే కాకుండా వీరి ఫ్లాష్ బ్యాక్ కూడా ఒకే విధంగా ఉన్నట్లు సమాచారం.

అంచనాలను పెంచిన నాని….

మరి బ్రాహ్మణ గెటప్ ఈ హీరోలకు ఎవరికి కలిసి వస్తుంది.. బాక్సాఫీస్ దగ్గర ఎవరు ఎలాంటి విజయాలను అందుకుంటారో తెలియాల్సి ఉంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని నటిస్తున్న అంటే సుందరానికి సినిమా నుంచి ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్లు ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ఇక ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago