Nani-Krithi Shetty: ఉప్పెన బ్యూటీ బేబమ్మగా పరిచయం అయిన కృతి శెట్టి వరస విజయాలతో దూసుకుపోతోంది. ఉప్పెనతో పాటు తను తాజాగా నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా కూడా మంచి విజయం సాధించింది. అందానికి, అభినయం తోడైతే కృతి శెట్టి అన్నరీతిలో ఆమె కెరీర్ కొనసాగుతోంది.
తొలి సినిమా విజయంతోనే దాదాపుగా ఆరడజను ప్రాజెక్ట్ లను లైన్ లో పెట్టింది. ఈ అమ్మడు. తన అందానికి కుర్రకారు కూడా ఫిదా అవ్వడంతో డైరెక్టర్ల లేటెస్ట్ ఛాయిస్ కృతి శెట్టి అవుతోంది. నిండా పాతికేళ్లు నిండకుండానే వరస హిట్లతో అమ్మడు ఫుల్ స్పీడ్ లో ఉంది. దీంతో పాటు తన చేస్తున్న బోల్డ్ క్యారెక్టర్లు కూడా కృతికి పేరు తీసుకువస్తున్నాయి.
ఉప్పెన సినిమాలో వైష్ణవ్ తేజ్ తో ‘‘జలజల జలపాతం నువ్వు’’ సాంగ్ లో రొమాన్స్ చేసి యువత గుండెలను కొళ్లగొట్టింది. తరువాతి సినిమా శ్యాంసింగరాయ్ లో కూడా ఇదే విధంగా నానితో రొమాన్స్ చేసింది బేబమ్మ. లిప్ లాక్, బెడ్ సీన్లతో రచ్చ చేసింది. అయితే కథలో కీలకం కావడంతోనే కృతి శెట్టి ఈ సీన్లకు ఒప్పుకుంటుంది.
ఇదిలా ఉంటే కృతిశెట్టి శ్యాంసింగరాయ్ లో ఈ సీన్లు చేయడానికి డైరెక్టర్ రాహుల్ కి చాలానే కండీషన్లు పెట్టిందట. ఇవన్నీ కండీషన్లు ఓకే అయితేనే తాను ఈసీన్లు చేస్తా అని తెగేసి చెప్పిందట. అయితే డైరెక్టర్ ఈ కండీషన్లకు ఒప్పుకోవడంతోనే నానితో లిప్ లాక్, బెడ్ సీన్లు చేసింది. అయితే ఆకండీషన్లు ఏమిటంటే.. సీన్లు చేసేటప్పుడు హీరో నాని, కెమెరామెన్, డైరెక్టర్ మాత్రమే ఉండాలని.. ఒక వేళ సీన్ మామూలుగా వచ్చినా ఓకే చెప్పాలని.. ఎక్కువ టేకులు తీసుకోవద్దని కండీషన్లు పెట్టిందట. అయితే శ్యామ్ సింగరాయ్ సినిమాలో ఈ సీన్లు కీలకం కావడంతోనే కృతి శెట్టి సీన్లకు ఒప్పుకుందట. ఇదిలా ఉంటే ఈ భామ చేతిలో ప్రస్తుతం అరడజను ప్రాజెక్ట్ ఉన్నాయి. నాగచైైతన్యతో చేసిన బంగర్రాజ ఈనెల 13న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అలాగే సుధీర్ బాబుతో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే సినిమా చేస్తోంది. ఇక రామ్ పోతినేని లింగుస్వామి ద్విభాషా చిత్రం, అలాగే నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…